అన్వేషించండి

Raaka First Glimpse : అల్లు అర్జున్ రాకా ఫస్ట్ గ్లింప్స్ - అవతార్‌ను మించే విజువల్స్... ఓ సరికొత్త ప్రపంచం చూపించేది ఎప్పుడంటే?

Raaka Glimpse : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ వరల్డ్ విజువల్ వండర్ రాకా నుంచి బిగ్ సర్ప్రైజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. అట్లీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Allu Arjun's Raaka First Glimpse Release Date Fixed : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబో పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ 'రాకా' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. 

ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?

రెండు రోజుల క్రితం 37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. దాన్ని డీకోడ్ చేస్తే ఈ నెల 21న అంటే అట్లీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్‌పై చూడని... హాలీవుడ్ రేంజ్ అవతార్‌ను మించిపోయేలా విజువల్స్ చూపించనున్నట్లు... ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగానే ఓ స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చేశారు. 

Also Read : Hatah Teaser Review : బిగ్ బాస్ తనూజ హతః టీజర్ - సూపర్ థ్రిల్ పంచే స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

'అవతార్‌లో లేని విజువల్స్'

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి రాకా గ్లింప్స్‌పై తాజాగా చేసిన కామెంట్స్ పదింతల హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని తెలిపారు. రీసెంట్‌గా ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

'అట్లీ సర్ నాకు సినిమాకు సంబంధించి కొన్ని విజువల్స్ ఫుటేజెస్ చూపించారు. నిజం చెప్తున్నా. హాలీవుడ్ మూవీ అవతార్‌లో కూడా నేను అలాంటి విజువల్స్ చూడలేదు. మరో 3 రోజుల్లో మీరూ చూస్తారు. రాజమౌళి సర్ ఇండియన్ సినిమాను ఏ రకంగా గ్లోబల్ వేదికపై నిలబెట్టారో... అట్లీ సర్ కూడా రాకా మూవీతో మన సినిమాను వరల్డ్ మ్యాప్‌పై నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారు. మరో 3 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గ్రాండియర్ ఏంటో సొంతంగా చూడబోతున్నారు.' అని తెలిపారు.

ఈ సినిమాలో బన్నీ ఓ వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పగలు మనిషిగా రాత్రి తోడేలుగా చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా కనిపించబోతున్నారని టాక్. అంతే కాకుండా బన్నీ మూడు రోల్స్‌లో నటించనున్నట్లు సమాచారం. 

ఇక, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలకపాత్ర పోషిస్తుండగా... జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. షూటింగ్‌తో VFX వర్క్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు గ్రాఫిక్స్‌ కోసం వర్క్ చేస్తున్నాయి. 2028 ప్రారంభంలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

Also Read : Agadha OTT: సడన్‌గా ఓటీటీ రిలీజ్‌కు కామాక్షి భాస్కర్ల 'అగధ'... ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - వారియర్ యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - వారియర్ యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
Romantic Drama OTT : ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
Baa Baa Black Sheep Trailer Review : మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget