అన్వేషించండి

AK 47 Movie Release Date: 'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?

Venkatesh AK47 Release Date: విక్టరీ వెంకటేష్, గురూజీ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా 'ఏకే 47' రిలీజ్ డేట్ గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' సినిమా.
  • దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న 'ఏకే 47' విడుదల.
  • కుటుంబ ప్రేక్షకుల కోసం పండగ లాంగ్ వీకెండ్ ప్రణాళికలు.
  • హారిక అండ్ హాసిని నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్.

తెలుగు సినిమాల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) అంటే ఓ బ్రాండ్. నటన, కామెడీ టైమింగ్‌తో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన అంటే ఎంతో ఇష్టం. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' (AK47 Movie). ఇంతకు ముందు త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సినిమాల్లో వెంకటేష్ నటించారు. కానీ, ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

దసరాకు 'ఏకే 47'... అక్టోబర్ 16న విడుదల?
'ఏకే 47' సినిమాను దసరా పండుగ సీజన్‌లో విడుదల చేయాలని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేశారట. అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: Balakrishna Birthday Special - రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్

దసరాకు సెలవులు ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా థియేటర్లకు వస్తారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం వల్ల సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా... లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లభిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Bharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్‌లో విషాదం

వెంకటేష్ సరసన 'కేజీఎఫ్', 'తెలుసు కదా' సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తున్న ఈ సినిమాను తొలుత వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనులు ఇంకా ఉండటంతో వీలు కాలేదు. దాంతో ఇప్పుడు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం విజయదశమికి రావాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమాలో నారా రోహిత్, పూజిత పొన్నడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Peddi Collections Day 6 - 'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Frequently Asked Questions

వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా పేరేమిటి?

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' (AK47 Movie). ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా.

'AK47' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

'AK47' సినిమాను దసరా పండుగ సీజన్‌లో, అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' సినిమాలో వెంకటేష్ సరసన నాయిక ఎవరు?

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47' సినిమాలో వెంకటేష్ సరసన 'కేజీఎఫ్', 'తెలుసు కదా' సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తున్నారు.

'AK47' చిత్రాన్ని ఏ బ్యానర్‌పై ఎవరు నిర్మిస్తున్నారు?

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget