అన్వేషించండి

Ajith Kumar Birthday: అజిత్ బర్త్ డే స్పెషల్... ఆయన రేసింగ్ ఫిల్మ్ గ్లింప్స్‌ రిలీజ్

Gladiators In Pursuit of Challenges First Glimpse: అజిత్ మోటార్ స్పోర్ట్ జర్నీపై రూపొందుతున్న ఫిల్మ్/ డాక్యుమెంటరీ 'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్'. ఆయన బర్త్ డేకి గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) తెలుగులోనూ పాపులర్. ఆయనకు, మిగతా హీరోలతో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్‌గా మీడియా ముందుకు రారు. ఇంటర్వ్యూలు వంటివి ఇవ్వరు. తన ప్రర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చెప్పరు. ఒకప్పుడు ఖాళీ దొరికితే రేసింగ్ చేసేవారు. విదేశాల్లో బైక్ మీద కూడా తిరిగేవారు. కానీ, ఇప్పుడు ఖాళీ చేసుకుని మరీ కార్ రేసింగ్ చేస్తున్నారు. ఆయన మోటార్ కార్ రేసింగ్ మీద ఓ సినిమా రూపొందింది. అదే 'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్'. ఒక విధంగా డాక్యుమెంటరీ అనొచ్చు. ఆ ఫిల్మ్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

అజిత్ పుట్టినరోజుకు 'గ్లాడియేటర్స్' గ్లింప్స్‌
Gladiators - In Pursuit of Challenges Glimpse Release: మే 1న అజిత్ కుమార్ పుట్టినరోజు. ఈ ఏడాది ఆయన 55వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అజిత్ బర్త్ డే స్పెషల్ కింద శుక్రవారం 'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్' ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

Also Read: Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by G.V.Prakash Kumar (@gvprakash)

అజిత్ కుమార్ అంతర్జాతీయ రేసింగ్ కెరీర్‌ మీద 'గ్లాడియేటర్స్' తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఏషియన్ లే మాన్స్ సిరీస్, 24 హెచ్ సిరీస్‌లలో రేసింగ్ ఈవెంట్లలో ఆయన జర్నీని చూపించారు. ఈ గ్లింప్స్‌లో అజిత్ రేసింగ్ శిక్షణ, ఆయన టీంని చూపించారు. మలేషియా, యూరప్‌లోని వివిధ రేసింగ్ సర్క్యూట్‌లలో ఆయన పాల్గొన్న దృశ్యాలను చూపించారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

'గ్లాడియేటర్స్ - ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్'కి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా... జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. అజిత్ కుమార్ స్పోర్ట్స్ సర్వీసెస్ LLC ప్రొడ్యూస్ చేసింది. ఈ డాక్యుమెంటరీ నిడివి 90 నిమిషాలు. అంటే గంటన్నర. దీనిని డాక్యు ఫిల్మ్ లేదా ఫీచర్ ఫిల్మ్‌గా థియేటర్లలో విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. అజిత్ 56వ పుట్టినరోజు సందర్భంగా అంటే వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Also ReadGaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Embed widget