అన్వేషించండి

Ajith Kumar : ఆసుపత్రిలో చేరిన అజీత్ కుమార్ - ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగింది?

Ajith Kumar : కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ తాజాగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు కంగారుపడుతున్నారు.

Ajith Kumar admitted to a hospital : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సంపాదించుకున్నాడు ఈ హీరో. తమిళంలోనే కాదు తెలుగులో అజిత్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక్కడి స్టార్ హీరోలకు సమానంగా ఆయనకు మార్కెట్ ఉంది. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అజిత్ ఉన్నట్టుండి హాస్పిటల్లో చేరడం అభిమానుల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుంది. ఇంతకీ అజిత్ హాస్పిటల్ లో ఎందుకు చేరారు? ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళ్తే..

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన అజిత్

తమిళ అగ్ర హీరో అజిత్ తాజాగా హాస్పిటల్ లో చేరారు. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలోనే అజిత్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి అజిత్ హాస్పిటల్ లో చేరారనే వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ హెల్త్ కు సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.  

రొటీన్ చెకప్ కోసమే

అజిత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అసలు విషయం బయటపడింది. అదేంటంటే, అజిత్ కు ఏమీ కాలేదని.. కేవలం రొటీన్ చెకప్ కోసమే అజిత్ అపోలో ఆసుపత్రికి వెళ్లాడని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం అజిత్ హెల్త్ చెకప్ కు సంబంధించి కొన్ని టెస్టులు చేయించుకుంటున్నారని, అందుకోసమే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, టెస్టుల అనంతరం ఒకటి రెండు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని అంటున్నారు. ఈ విషయం బయటికి రావడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ విషయంపై అజిత్ ఫ్యామిలీ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అయితే అజిత్ రొటీన్ చెకప్ కోసమే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారనే విషయం బయటకు వచ్చినా కూడా ఆయన ఆరోగ్యం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.

చివరి దశలో అజిత్ కొత్త సినిమా షూటింగ్

అజిత్ చివరగా 'తునివు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం 'విధా ముయార్చి' అనే సినిమాలో నటిస్తున్నాడు. అజిత్ కెరీర్ లో 62వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మిజిల్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష, రెజీనా, ఆరవ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : విడాకులైన సమంతను ఫాలో అవుతున్న చైతన్య - తెలుసుగా, మేం మారం బాస్‌..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో లైగర్ బ్యూటీ - చీర కట్టులో మెరిసిన యుక్తి తరేజా... న్యూ లుక్‌లో మిల్కీ బ్యూటీ
మోడ్రన్ డ్రెస్‌లో లైగర్ బ్యూటీ - చీర కట్టులో మెరిసిన యుక్తి తరేజా... న్యూ లుక్‌లో మిల్కీ బ్యూటీ
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News:పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
Embed widget