అన్వేషించండి

Aishwarya Rai Bachchan: డెకరేషన్ ఐటెమ్స్‌తో డ్రెస్ కుట్టించారా? ఐశ్వర్య రాయ్ కేన్స్ లుక్‌పై విమర్శలు

Aishwarya Rai Bachchan: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యే సినీ సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు. తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య ధరించిన గౌన్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి

Aishwarya Rai Bachchan At Cannes Film Festival: ఎన్నో ఏళ్లుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న నటీనటులు ఉన్నారు. అలాంటి ఇండియన్ సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒకరు. 2002 నుంచి ఐశ్వర్య రాయ్ రెగ్యులర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలరిస్తూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు ప్రతీ లుక్‌లో ఐశ్వర్య అదరగొట్టేసిందని ఫ్యాన్స్ అంటుంటారు. అలాగే తాజాగా ఒక బ్లాక్ అండ్ వైట్ గౌన్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచింది ఈ మాజీ విశ్వసుందరి. ఆ గౌన్ చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసించారు. కానీ తన సెకండ్ లుక్‌కు మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. కొందరు ఈ డ్రెస్‌ను బాగుందంటే.. మరికొందరు మాత్రం ఈ డ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు.

ఒకరే డిజైనర్..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ ఓటీటీ రెండో రెడ్ కార్పెట్ లుక్ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‘కింగ్స్ ఆఫ్ కైండ్‌నెస్’ స్క్రీనింగ్‌కు సిల్వర్, బ్లూ కలర్ కాంబినేషన్‌లోని గౌన్‌ను ధరించింది ఐశ్వర్య. ఫ్యాన్స్ అంతా ఈ గౌన్ చాలా బాగుంది అంటుంటే.. కొందరు మాత్రం ఈ లుక్‌పై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. డెకరేషన్‌లో ఉపయోగించే పినాటాతో డ్రెస్ తయారు చేయించుకుంది అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది మీ హోమ్ పార్టీ నుంచి తెచ్చుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేన్స్‌లో తను మొదటి ధరించిన బ్లాక్ అండ్ వైట్ గౌన్‌ను డిజైన్ చేసిన ఫాల్గునీ షేన్ పీకాక్.. ఈ రెండో గౌన్‌ను కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఫ్యాన్స్ సపోర్ట్..

కొందరు నెటిజన్లు.. ఒకప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ ఎలా హాజరయ్యేదో, ఇప్పుడు ఎలా హాజరవుతుందో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తుంటే అందరూ తననే చూసేవారని, ఇప్పుడు తన వింటేజ్ లుక్ కోల్పోయిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ గౌన్ మాత్రమే కాదు.. తన ఫేస్ కూడా చాలా మారిపోయిందంటూ కొందరు బాడీషేమింగ్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఐశ్వర్యకు సపోర్ట్‌గా నిలబడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఐశ్వర్య బ్యూటీ ఏం మారలేదని ప్రశంసిస్తున్నారు. తనలాగా ఇంకెవరూ బ్యూటీని క్యారీ చేయలేరని అంటున్నారు.

Also Read: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

టాప్ హెడ్ లైన్స్

Train Release Date: డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget