అన్వేషించండి

Adivi Sesh: స్నేహితుడి దర్శకత్వంలో అడివి శేష్... 'గూఢచారి' సీక్వెల్ తర్వాత!

Adivi Sesh Upcoming Movies: 'డెకాయిట్' విడుదల తర్వాత 'గూఢచారి' సీక్వెల్ 'జీ 2'ని థియేటర్లలోకి తీసుకు రానున్నారు అడివి శేష్. ఆ తర్వాత? తన స్నేహితుడి దర్శకత్వంలో సినిమా ఓకే చేశారు.

సినిమా సినిమాకూ మధ్య కొంత గ్యాప్ తీసుకోవడం అడివి శేష్ (Adivi Sesh)కు అలవాటు. అనుకోకుండా జరిగిందా? లేదంటే మరొకటా? అనేది పక్కన పెడితే... హీరోగా ఆయన సినిమాల మధ్య ఏడాది లేదా రెండేళ్ల గ్యాప్ అయితే ఉంటుంది. ఈసారి అటువంటి గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నారీ యంగ్ హీరో. 'డెకాయిట్' తర్వాత రెండు సినిమాలను లైనులో పెట్టారు.

'గూఢచారి' సీక్వెల్ తర్వాత...
స్నేహితుడితో అడివి శేష్ సినిమా!
Adivi Sesh Next Movie After Goodachari 2: ఏప్రిల్ 10, 2026న 'డెకాయిట్' సినిమా విడుదల. మరి, ఆ తర్వాత? ఆల్రెడీ ఓ సినిమా సెట్స్ మీద ఉంది. తన సూపర్ హిట్ సినిమా 'గూఢచారి'కి సీక్వెల్ 'గూఢచారి 2' (G2 Movie) చేస్తున్నారు శేష్. మే 1న ఆ సినిమా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే, ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని పనులూ పూర్తి అయితే సమ్మర్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. 'గూఢచారి 2' తర్వాత? తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

Also Read: డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?

'డెకాయిట్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తామిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'జీ 2' పూర్తి అయ్యాక తన సినిమా సెట్స్ మీదకు వెళుతుందని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. రష్మికా మందన్న ప్రధాన పాత్రలో రూపొందిన 'ది గర్ల్ ఫ్రెండ్' తర్వాత ఆయన చేయబోతున్న చిత్రమిది. 'చిలసౌ'తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Raaka: రాకా అంటే ఏమిటి? టైటిల్ మీనింగ్, బాలీవుడ్ & కామిక్ రిఫరెన్స్‌లు తెలుసా?

అడివి శేష్, రాహుల్ రవీంద్రన్, సుజీత్, 'వెన్నెల' కిశోర్... నలుగురూ స్నేహితులు. వాళ్ళది ఓ గ్యాంగ్. అడివి శేష్ ప్రతి సినిమానూ తన స్నేహితులకు ముందు చూపిస్తారు. 'డెకాయిట్'ను కూడా అలా చూపించారట. సినిమా బావుందని రాహుల్ రవీంద్రన్, 'వెన్నెల' కిశోర్ చెప్పారు. 

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget