అన్వేషించండి

Navdeep: దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు - పెళ్లిపై నవదీప్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో నవదీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ పెళ్లి, వివాహ వ్యవస్థ, రిలేషన్షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టాలీవుడ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'జై', 'గౌతమ్ SSC', 'చందమామ', 'ఆర్య 2', 'ఓ మై ఫ్రెండ్', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో నవదీప్ నటించిన 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. 40 ఏళ్లు దగ్గర పడుతున్న కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని గడుపుతున్నాడు ఈ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవదీప్ పెళ్లి, రిలేషన్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా పెళ్లిపై నవదీప్ మాట్లాడుతూ.. "పెళ్లి జరిగే టైంలో అదే జరుగుతుంది. నేను ప్రస్తుతానికి రెడీగా లేను. నేను రెడీ అయినప్పుడు చేసుకుంటా. చేసుకోబోయే అమ్మాయిలకు క్వాలిటీస్ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే ముందు నేను రెడీగా లేను కదా. నా లోపల ఉన్న వాడికి ఏం కావాలో ఇంకా తెలియదు. నేనేంటో ముందు నాకు తెలిస్తే కదా, మరొకరిని తెచ్చి చంకలో పెట్టుకోవడానికి. వయసు అయిందని, ఎవరో అడిగారని పెళ్లిళ్లు చేసుకోవద్దు" అంటూ చెప్పుకొచ్చాడు నవదీప్. అంతేకాకుండా వైవాహిక వ్యవస్థ పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వివాహ వ్యవస్థలో లోపం లేదని, దాని అర్థం చేసుకోవడంలోనే లోపాలు ఉన్నాయని అన్నాడు నవదీప్.

"వివాహ వ్యవస్థ మంచిదే. కాకపోతే దాని అర్థం చేసుకోవడంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామని అంశంపై యూత్ కి ఓ క్లారిటీ ఉండాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి వైవాహిక వ్యవస్థలో లోపం లేదు. కాకపోతే నా పరిస్థితి వేరు" అంటూ వైవాహిక వ్యవస్థ గురించి చెప్పాడు. తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలని ముందు వెనుక ఆలోచించకుండా చాలా సినిమాలు చేశా. అవి కాస్త దెబ్బ కొట్టాయి. అందుకే ప్రెజెంట్ ఆలోచించి సినిమాలు చేయాలి" అని అనుకుంటున్నట్లు తెలిపాడు. లాక్‌డౌన్ టైమ్‌లో తనకు బ్రేకప్ అయ్యిందని, దాని నుంచి బయటపడేందుకు థెరపీకి కూడా వెళ్లానని చెప్పాడు.

ప్రస్తుతం నవదీప్ హీరోగా 'లవ్ మౌళి' అనే సినిమా చేస్తున్నాడు. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్‌స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న అవనీంద్ర సినిమాటోగ్రఫీ కూడా నిర్వహించడం విశేషం. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఓ మెలోడీ సాంగ్ ని కూడా విడుదల చేయగా ఆ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతున్న నవదీప్.. ఇప్పుడు హీరోగా 'లవ్ మౌళి' మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Also Read : 'కర్మ ఈజ్ బ్యాక్' - సందీప్ మాస్టర్ కామెంట్స్‌పై టేస్టీ తేజ రియాక్షన్ ఇదే!

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget