అన్వేషించండి

AAY Movie: వాళ్లకే మా ఓటు.. బలహీనవర్గాల ఎంటర్‌టైన్మెంట్‌పై కక్ష ఎందుకు? - ‘ఆయ్’ మూవీలో ఫన్నీగా హరి పాత్ర

యంగ్ హీరో నార్నే నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆయ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అంకిత్ కొయ్యను హరిగా పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

AAY Movie Hari Introducing Video: గత ఏడాది విడుదలైన ‘మ్యాడ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కుర్రాళ్లను ఓ రేంజిలో ఆట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.  ఆయన తాజా చిత్రం ‘ఆయ్’ పేరుతో తెరకెక్కుతోంది. కోనసీన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘సుఫియానా..’ అంటూ సాగే పాట వినసొంపుగా అలరించింది.

ఫన్నీ డైలాగులతో ఆకట్టుకున్న అంకిత్ కొయ్య

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అంకిత్ కొయ్యను హరిగా పరిచయం చేస్తూ ఈ వీడియోను వదిలారు. కోడిపందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొనే వారిని పోలీసులు స్టేషన్ ముందు కూర్చోబెట్టే సీన్ తో ఈ వీడియో మొదలవుతుంది. ‘సుబ్బాలమ్మ జాతర సందర్భంగా జాహ్నవి డ్యాన్స్ ప్రోగ్రాంకు పర్మిషన్ అడిగేందుకు వచ్చామని చెప్పడంతో, హరి ఎగ్జైట్ అవుతాడు. “జాన్వీ వస్తుందా? ఎలా ఉంది బాబాయ్? ఒళ్లు చేసిందా? రంగొచ్చిందా? గ్లామరేమన్నా పెంచిదా? చూసి చాలా రోజులైంది?” అంటాడు. ఈ సంవత్సరం అయినా పర్మిషన్ ఇస్తారో? లేదో? అనడంతో.. జాహ్నవి రావడానికి పర్మిషన్ కావాలా? అంటూ రెచ్చిపోతాడు.

“ఎందుకు తీసుకోవాలి బాబాయ్ వీళ్ల పర్మిషన్? మా టీవీలో ‘మా అవార్డ్స్’కు, జీ టీవీ ‘జీ అవార్డ్స్’కు, ఈ టీవీలో ‘జబర్దస్త్’, ‘ఢీ’జోడీ, మా జోడీ, పకోడీ అంటూ ఏ ఎంటర్ టైన్మెంట్ కు లేని పర్మిషన్ మనం ఎందుకు తీసుకోవాలి బాబాయ్? పండగొస్తే చాలు డ్యాన్స్ ప్రోగ్రామ్ లు ఉంటాయో? ఉండవో? అనే టెన్షన్ తో మా కుర్రాళ్లు చచ్చిపోతున్నారు. ప్రతిసారి ఇంతే. ఎంతో ఆశగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కు వెళ్తే పోలీసులు ఆపడంతో నీరసంగా ఇంటికి వచ్చేస్తున్నాం. ఈసారి కోడి పందేలు, గుండాట, డ్యాన్సులకు ఎలాంటి పర్మిషన్ లేదని మ్యానిఫెస్టోలో పెట్టిన వారికే మా ఓటు.. ఏమంటార్రా? అనగానే ‘ఆయ్’ అనడంతో వీడియో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది.

త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్న మేకర్స్

‘ఆయ్’ సినిమాలో నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా కనిపించనుంది.  రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, అంకిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ ఫన్నీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.

Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు

టాప్ హెడ్ లైన్స్

Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget