అన్వేషించండి

Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య సింపుల్‌గా...

Aamir Khan Wedding : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆదివారం మూడో పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని నివాసంలో సింపుల్‌గా వేడుక జరిగింది.

Aamir Khan Gauri Spratt Is Officially Married : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆదివారం వివాహం చేసుకున్నారు. 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ముంబయి బాంద్రాలోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మ్యారేజ్ పేపర్స్‌పై సంతకాలు చేశారు. ఆమిర్ కుమారుడు జునైద్ ఖాన్, కూతురు ఐరా ఖాన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం పెళ్లి ఫోటో వైరల్ అవుతోంది.

గతేడాది, తన 60 బర్త్ డే సందర్భంగా ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేశారు. అంతకు ముందు రెండేళ్ల నుంచి తాము డేటింగ్‌లో ఉన్నామని వెల్లడించారు. గౌరీకి ఇది రెండో వివాహం. బెంగుళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్... వెల్‌నెస్ అండ్ బ్యూటీ రంగంలో వర్క్ చేస్తున్నారు. ముంబయిలో ఫేమస్ సెలూన్ యజమాని రీటా స్ప్రాట్ కుమార్తె గౌరీ. లండన్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్' నుంచి ఫ్యాషన్ రంగంలో విద్య అభ్యసించి... ది బ్లెంట్ సెలూన్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్నారు.

Also Read : Sing Geetham OTT : సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ - థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా. 1986లో వీరి వివాహం జరగ్గా... 2002లో పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు ప్రకటించారు. వీరికి ఆజాద్ రావు అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ న్యూ కపుల్‌కు విషెష్ చెబుతున్నారు.

Also Read : Fauzi First Review : ఫౌజీ ఫుటేజ్ చూశా - అది వేరే స్పాన్... ప్రభాస్ మూవీపై నాగవంశీ రివ్యూ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget