అన్వేషించండి

Dangal Actress Died: మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌ - 19 ఏళ్లకే 'దంగల్‌' నటి మృతి

Suhani Bhatnagar: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' నటి సుహాని భట్నాగర్‌ తాజాగా కన్నుమూసింది. ఈ చిత్రంలో సుహానీ చిన్నారి బబితా ఫోగట్‌ పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందింది.

Dangal Actress Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' బాలనటి సుహాని భట్నాగర్‌ తాజాగా కన్నుమూసింది. ఈ చిత్రంలో సుహానీ చిన్నారి బబితా ఫోగట్‌ పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందింది. 19 ఏళ్ల సుహాని మరణావార్త సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు ఆమె నివాళులు అర్పిస్తున్నారు. కాగా గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ నేడు ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఫిబ్రవరి 17న మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

శరీరమంత నీరు పట్టడం వల్లే సుహానీ మృతి చెందినట్టు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు.  కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోయింది. కాలు ఫ్యాక్చర్‌కి చికిత్స పొందుతున్న ఆమెపై మెడిసిన్‌ దుష్ప్రభావం చూపించాయి. దీంతో ఆమె శరీరమంత నీరు పేరుగుపోవడం మొదలైంది. దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చెర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె నేడు ఆరోగ్యం క్షిణించడంతో తుదిశ్వాస విడిచింది.

Also Read: రీల్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ విలన్ల నుంచి హీరోయిన్‌ని కాపాడిన మెగాస్టార్‌ - వీడియో వైరల్‌

అమీర్‌ ఖాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ 'దంగల్‌'(2016)లో బబితా ఫోగట్‌ పాత్రలో నటించి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసల దక్కాయి. అలాగే సుహానీ సినిమాలతో పాటు పలు టెలివిజన్‌ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. అయితే దంగల్‌ తర్వాత చాలా సినిమాల నుంచి ఆఫర్లు వచినా నటకు బ్రేక్‌ ఇచ్చి పై స్టడిస్‌పై ద్రష్టి పెట్టాలనుకుంది. అందుకే దంగల్‌ తర్వాత ఆమె మరే సినిమాల్లోనూ కనిపించలేదు. చదువును పూర్తి చేసిన తర్వాతే తిరిగి సినిమాల్లో నటిస్తానని దంగల్‌ టైంలో పలు ఇంటర్య్వూల్లో వెల్లడింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rishab Shetty On Peddi: 'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?
'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?
Aarti Ravi: 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?
'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?
Keneeshaa Francis: ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?
ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?
Lalitha Movie: గర్ల్‌ ఫ్రెండ్ అంటే బానిస కాదు... టాక్సిక్ రిలేషన్స్‌ టచ్ చేస్తున్న జొన్నవిత్తుల?
గర్ల్‌ ఫ్రెండ్ అంటే బానిస కాదు... టాక్సిక్ రిలేషన్స్‌ టచ్ చేస్తున్న జొన్నవిత్తుల?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
Woman Harassment: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
Global Economy: పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
Embed widget