అన్వేషించండి

Chiranjeevi Meets KCR: కెసిఆర్‌ను పరామర్శించిన చిరు - కుర్ర వేషాలు వేయాలంటూ...

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సరదా సంభాషణ చోటు చేసుకుంది.

KCR Hospitalized: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి (BRS Party) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆయన పెద్దగా, హుందాగా ఉండాలి!
నేను కుర్ర వేషాలు వేయాలి - చిరు సరదా!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం సోమవారం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మాజీ సీఎంను పరామర్శించారు. చిరుకు కెసిఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆస్పత్రి గదిలోకి సంతోష్ తీసుకు వెళ్లారు. కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉందని  ఆస్పత్రిలో వైద్యులు, చిరంజీవి మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. 

Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చికిత్స అందిస్తున్న వైద్యులు చిరంజీవితో 'మీరు వస్తుంటే ఎవరో అబ్బాయి అనుకున్నాను. మీ అబ్బాయి అనుకున్నా. టీ షర్టులో చూసి! సరిగా గుర్తు పట్టలేదు' అని అన్నారు. అప్పుడు చిరంజీవి ''మేం కుర్ర వేషాలు వేయాలి. అది మా బతుకు దెరువు. వారు (కెసిఆర్ ను చూపిస్తూ) పెద్దరికంగా ఉండాలి' అని చిరంజీవి చెప్పారు. 

Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

వచ్చే నెల 15 వరకు కొంచెం గ్యాప్ ఉంది!
చిరంజీవిని సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నారు కెసిఆర్. 'నాకు ఈ నెల, వచ్చే నెల 15 వరకు కొంచెం గ్యాప్ ఉంది' అని చిరు చెప్పారు. ఇద్దరు కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో భారీ సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాలో త్రిష ఓ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్
నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్
Meghasandesam Serial Today march 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
Oscar 2026 Winners : ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్
ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్
chinni serial today march 16th: చిన్ని సీరియల్: దేవా నిజస్వరూపం కూతురికి చెప్పేసిన బాలరాజు! మ్యాడీ విడాకులు ఇవ్వకుండా చిన్ని ఆపుతుందా!
చిన్ని సీరియల్: దేవా నిజస్వరూపం కూతురికి చెప్పేసిన బాలరాజు! మ్యాడీ విడాకులు ఇవ్వకుండా చిన్ని ఆపుతుందా!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget