రెడ్ బికినీలో ఉన్న ఈ అమ్మాయి వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్! ఎవరో గుర్తు పట్టారా?

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' ఉందిగా! ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

'ఆపరేషన్ వేలంటైన్' సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయి. పేరు మానుషీ చిల్లర్.

హిందీలో మానుషీ చిల్లర్ రెండు మూడు సినిమాలు చేశారు. అందులో అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్ సామ్రాట్' కూడా ఉంది.

'ఆపరేషన్ వేలంటైన్' సినిమాతో మానుషీ చిల్లర్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

ప్రస్తుతం మానుషీ చిల్లర్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ రెడ్ బికినీలో ఎంజాయ్ చేస్తున్నారు.

మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మానుషీ చిల్లర్ 'ఆపరేషన్ వేలంటైన్' ప్రమోట్ చేయనున్నారు.

మానుషీ చిల్లర్ (all images courtesy: manushi_chhillar/ instagram)