అన్వేషించండి

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది - 18 ఏళ్ల తర్వాత మళ్లీ లకలకలక!

దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. పి. వాసు దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది.

‘చంద్రముఖి’ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. కొన్నేళ్ల తర్వాత ‘నాగవల్లి’ అంటూ ‘చంద్రముఖి’ రిలేటెడ్ స్టోరీతో ఓ సినిమాను విడుదల చేశారు. దీనికి కూడా పి.వాసు యే దర్శకుడు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాను కూడా పి.వాసు తెరకెక్కిస్తున్నాడు. 

సూపర్ స్టార్ రజనీ కాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో 2005 లో వచ్చింది ‘చంద్రముఖి’ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రముఖి పాత్ర గురించి. ఈ పాత్రను జ్యోతిక చేసింది. చంద్రముఖి గా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ‘చంద్రముఖి’ పేరు చెప్తే వెంటనే జ్యోతిక హారర్ లుక్ గుర్తొచ్చేస్తుంది. అంతలా ఈ మూవీ ప్రభావం చూపింది. అలాంటి పాత్రను ఇప్పుడు తెరకెక్కబోతున్న ‘చంద్రముఖి 2’ లో  చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపించబోతోంది. మొదటి పార్ట్ చివరలో రాజు తన కళ్ల ముందే చనిపోవడంతో పగతీర్చుకున్న చంద్రముఖి జ్యోతిక శరీరాన్ని వదిలి వెళ్లిపోయినట్లు చూపించారు. అయితే ఇప్పుడు తీయబోయే సెకండ్ పార్ట్ లో అక్కడ నుంచే సినిమా మొదలుపెడతారా లేదా కొత్త కథతో వస్తారా అనేది తెలియాలి. చంద్రముఖి పాత్రలోనే కంగనా కనిపిస్తుందా లేదా ఆమె పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది. 

అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన మేకర్స్..

ఇక ‘చంద్రముఖి 2’ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ పార్ట్ 2 లో రాఘవ లారెన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చంద్రముఖి గదిలోకి రాఘవ లారెన్స్ చూస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మూవీ కి సంబంధించిన వివరాలు అన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక 2008 లో వచ్చిన ‘ధామ్ ధూమ్‍’ తో తమిళ్ లో తెరంగేట్రం చేసింది కంగనా రనౌత్. ఆ తర్వాత బాలీవుడ్‍కు వెళ్లి స్టార్ హీరోయిన్‍ గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఈ మూవీలో నటిస్తుందని తెలియడంతో ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి.  

Also Read: ఉదయనిధి, వడివేలు మూవీ ‘మామన్నన్’ వివాదానికి కారణం ఏమిటీ? కోర్ట్ ఏం చెప్పింది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lyca_productions)

టాప్ హెడ్ లైన్స్

Supritha Boyfriend: సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు
సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు
Ee Paata Korinavaru Movie : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద టైటిల్ - 'ఆ నలుగురు' డైరెక్టర్ మ్యూజికల్ థ్రిల్లర్... ఈ పాట కోరిన వారు...
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద టైటిల్ - 'ఆ నలుగురు' డైరెక్టర్ మ్యూజికల్ థ్రిల్లర్... ఈ పాట కోరిన వారు...
Lust Stories 3 OTT : బోల్డ్ అంథాలజీ సీజన్ 3 వచ్చేస్తోంది - రొమాంటిక్ లస్ట్ స్టోరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ సీజన్ 3 వచ్చేస్తోంది - రొమాంటిక్ లస్ట్ స్టోరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, లక్ష్మీ, పిల్లల జలకాలాటలు! గొడవ మొదలు పెట్టేసిన బంటీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, లక్ష్మీ, పిల్లల జలకాలాటలు! గొడవ మొదలు పెట్టేసిన బంటీ!

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Embed widget