అన్వేషించండి

Brahmamudi June 24th: భర్త ప్రేమ చూసి మురిసిపోయిన కావ్య- డాక్టర్ రాకతో స్వప్న గుట్టు రట్టు అవుతుందా?

స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అప్పు, కళ్యాణ్ రోడ్డు మీద నడుస్తుంటే దొంగలు ఎదురుపడి మెడలో చైన్ ఇచ్చేస్తే వదిలేస్తానని బెదిరిస్తాడు. ఏంటి ఇచ్చేదని అప్పు వాడిని చితక్కొడుతుంది. అయినా అదేంటి వాళ్ళని చూసి భయపడటం ఏంటని అడుగుతుంది. నువ్వు అంటే గల్లీలో పెరిగావు నేను ఇల్లు కూడా దాటి రాలేదని చెప్తాడు. నిన్ను ఇలా కాదు పూర్తిగా మార్చేస్తానని ట్రైనింగ్ కి వచ్చేయమని చెప్తుంది. రాజ్ బ్యాగ్ మోసి అలిసిపోయి గదిలో కూలబడిపోతాడు. కావ్య వచ్చి వెటకారంగా చూస్తూ వెళ్తుంది. పడుకుందామని దుప్పటి, దిండు కోసం వెతుకుతుంది. రాజ్ ఏమి తెలియనట్టు ఏంటి వెతుకుతున్నావ్ అని అడుగుతాడు. ఏమి లేదని చెప్పి దొంగని చూసినట్టు చూస్తుంది. ఎవరు చూడకుండా దొంగచాటుగా కారులో నుంచి ఏం మోసుకెళ్లారని అనేసరికి రాజ్ షాక్ అవుతాడు.

ఇంతకీ ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటని కావ్య అడుగుతుంది. నేను చెప్పను అంటే సరే అయితే చూపించమని అంటుంది. రాజ్ వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి అందులో నుంచి పరుపు బయటకి తీస్తాడు. అది చూసి ఆశ్చర్యంతో సంతోషపడుతుంది. ఇది నా మంచితనం అందరికీ తెలియడం ఎందుకని దొంగచాటుగా మోసుకొచ్చానని చెప్తాడు.

Also Read: లాస్య దుమ్ముదులిపేసిన రాములమ్మ- తల్లిని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి చెప్పిన దివ్య

కావ్య: నా కోసమా

రాజ్: నేల మీద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయని నేను కింద పడుకుంటేనే అర్థం అయ్యింది

కావ్య: నా భర్త నా కోసం పరుపు మోసుకుని వచ్చారా అని సంతోషపడుతుంది.

కనకం సేటుని మళ్ళీ తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పడేస్తుంది. మీనాక్షి మూట విప్పి వాడికి అరవమని ఐడియా కూడ ఇస్తుంది. దీంతో కనకం వాడికి మత్తు మందు ఖర్చిఫ్ పెట్టేసరికి మళ్ళీ స్పృహ కోల్పోతాడు. అప్పుడే అప్పు రావడంతో కనకం బయటకి వచ్చేస్తుంది. ఈ మత్తు మందు పిలిస్తే నిజంగా కిందపడిపోతారా అని వాసన చూసేస్తుంది. దీంతో తను కూడా స్పృహ తప్పిపోతుంది. కాసేపటికి కనకం వచ్చి మత్తు వదిలిస్తుంది.

స్వప్న అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. ఈరోజు రాహుల్ ఎన్ని సాకులు చెప్పినా కూడా ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది. టైమ్ లేట్ అయినా ఇంకా ఇంటికి రాలేదని తిట్టుకుంటుంది. కావ్య రాజ్ కి బెడ్ మీద మల్లెపూలతో థాంక్స్ పెట్టి చెప్తుంది. అది చూసి రాజ్ తనకి ఇలాంటివి నచ్చవని బెడ్ మీద మల్లె పూలు కిందకి విసిరేస్తాడు. నీ ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే చేస్తానని అది తన మానవత్వమని అంటాడు. కానీ దానికి ప్రేమ అని కావ్య పేరు పెడుతుంది. మానవత్వం అయితే డబ్బులిచ్చి కొనుక్కోమని చెప్పొచ్చు కదా అంటుంది. అప్పుడు మన కలహాల కాపురం అందరికీ తెలిసిపోతుందని చెప్తాడు.

Also Read: ఆట మొదలుపెట్టిన ముకుంద- కృష్ణ, మురారీ జీవితం చిక్కుల్లో పడబోతుందా?

తన ఫేక్ కడుపు సంగతి ఎక్కడ బయట పడుతుందోనని స్వప్న కంగారుపడుతుంది. ఎలాగైనా రాహుల్ తన మాట వినేలా చేసుకోవాలని అనుకుంటుంది. ఇంకా ఇంటికి రాకపోయేసరికి రాహుల్ కి కాల్ చేస్తుంది కానీ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు. స్వప్న కోపంగా ఇంటి గుమ్మం బయటకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి అందరినీ నిద్రలేపుతుంది. ఎందుకు ఇంత మందిని డిస్ట్రబ్ చేశావని కావ్య నిలదీస్తుంది. ఇంకాసేపు ఒంటరిగా ఉంటే తనకి పిచ్చి పడుతుందని అరుస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా రాహుల్ ఈ టైమ్ దాకా ఇంటికి రావడం లేదని స్వప్న బాధగా చెప్తుంది. వాడికి ఏవో పనులు ఉంటాయని రుద్రాణి వెనకేసుకొస్తుంది. మీ అబ్బాయి కనీసం నన్ను మనిషిగా కూడ చూడటం లేదు. నాకేమీ ఫీలింగ్స్ ఉండవా? ఒంటరిగా అనిపించదా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలని అంటుంది. అందరినీ డిస్ట్రబ్ చేసినందుకు స్వప్న పెద్దవాళ్ళని క్షమాపణ అడుగుతుంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
Avika Gor : మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget