అన్వేషించండి

Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడలిగా పంపించాలని కనకం ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్న ఫోన్ ఇంట్లో మర్చిపోయిందని కావ్య చూసి వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వద్దామని అప్పుని అడుగుతుంది. అటు స్వప్నని చూసి రాజ్ తెగ మురిసిపోతాడు. తనతో మాట్లాడటానికి సిగ్గు పడిపోతూ ఉంటాడు. ఫస్ట్ డే ఆఫీసులో మేనేజింగ్ డైరెక్టర్ గా వెళ్లబోతున్నా అని రాజ్ చెప్తాడు. తర్వాత తనని ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం చేయడానికి ఇంట్లోకి తీసుకెళ్తాడు. అందరి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. తన చెవి బుట్ట ఇక్కడ పడిపోయింది దాని కోసం వచ్చానని చెప్తుంది. మీరు చాలా రిచ్ కదా అంత చిన్న దాని కోసం ఇక్కడికి వచ్చావా అని రుద్రాణి అడుగుతుంది. అది మా అమ్మ బర్త్ డేకి గిఫ్ట్ గా ఇచ్చిందని స్టోరీ అల్లి అందరినీ మాటలతో బుట్టలో పడేసుకోవాలని చూస్తుంది. తనని ఎలాగైనా తనవైపుకి తిప్పుకోవాలని రాహుల్ అనుకుంటాడు.

కావ్య హడావుడిగా రాజ్ ఇంట్లోకి వెళ్లబోతుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం పడతారు. వాళ్ళని బతిమలాడేది ఏంటి లోపలికి పోదాం పద అని అప్పు అంటుంది. రాజ్ బుట్ట స్వప్న చేతిలో పెడతాడు. బుట్ట తీసుకుంటే వెళ్లిపోవాలసి వస్తుందేమోనని అనుకుంటుంది. తను వెళ్లిపోతే ఎలా పరీక్షలు పెట్టాలే కదా అని రాజ్ వాళ్ళ అమ్మ అంటుంది. రుద్రాణి కావాలని స్వప్నని ఏదో ఒకటి అంటు ఉంటుంది. అప్పుడే రాజ్ కి సెక్యూరిటీ ఫోన్ చేసి కావ్య వాళ్ళు గొడవ చేస్తున్నట్టు చెప్పి పిలుస్తారు. ఇంట్లో కనకం ముగ్గురు కూతుళ్ల జాతకం పంతులుకి చూపిస్తుంది. రెండో అమ్మాయి కావ్య జాతకం బాగుంది, ఎవరు ఊహించని వరుడు దొరుకుతాడు గొప్ప ఇంటికి కోడలు అవుతుందని పంతులు చెప్పేసరికి కనకం తెగ సంబరపడుతుంది. చిన్నమ్మాయి అపూర్వకి దివ్యమైన సంబంధమే వస్తుందని చెప్తాడు.

Also Read: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

పెద్దమ్మాయి స్వప్న జాతకంలో కుజ దోషం ఉందని, పెళ్లి విషయంలో చాలా అడ్డంకులు చిక్కులు రాబోతున్నాయని చెప్పేసరికి కనకం గుండె పట్టేసుకుంటుంది. కుజ దోషం ఉన్నవారికి ఎన్ని పూజలు జరిపించినా ఫలితం ఉండదని అనేసరికి కనకం టెన్షన్ పడుతుంది. దాని బుద్దులు రిచ్ గా ఉంటే జాతకం పూర్ గా ఉందేనని బాధపడుతుంది. ఈ గండం నుంచి బయట పడాలంటే ఒకటే దారి కావ్య స్వప్నకి అడుగడుగున తోడు ఉంటే ఎన్ని గండాలు అయిన దాటేస్తుందని చెప్తాడు. ఆ మాట విని కనకం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. కావ్య దగ్గరకి రాజ్ వస్తాడు. తను గొడవ పడటం చూసి రాజ్ అపార్థం చేసుకుంటాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదన జరుగుతుంది.

Also Read: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద

కావ్య, రాజ్ గొడవ పడటం చూసి స్వప్న కంగారుగా వస్తుంది. అప్పుడే స్వప్న పరిగెత్తుకుంటూ వస్తుంటే కావ్య అక్క అని పిలవడం విని షాక్ అవుతాడు. తను ఎవరో నీకు తెలుసా అక్క అని పిలుస్తుందని రాజ్ అడిగేసరికి తెలియదని చెప్తుంది. రాజ్ ని పక్కకి తీసుకెళ్ళి తన సంగతి చూస్తానని చెప్పి వెళ్ళి కావ్యతో మాట్లాడుతుంది. ఎందుకు వచ్చావ్ అని కోపంగా అడుగుతుంది. ఫోన్ మర్చిపోయావ్ అది ఇద్దామని వచ్చానని చెప్తుంది. బుట్ట కోసం టార్చర్ చేస్తున్నావ్ కదా అని స్వప్న అనేసరికి కావ్య చాలా బాధపడుతుంది. రాజ్ తల్లి వచ్చి స్వప్న వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. ఆమె స్వప్న గురించి ఆరా తీస్తుంది. తల్లిదండ్రులను తీసుకురమ్మని రాజ్ తల్లి స్వప్నకి చెప్తుంది. కావ్య క్యారెక్టర్ ని తన క్యారెక్టర్ గా చెప్పుకుంటుంది స్వప్న.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget