అన్వేషించండి

Brahmamudi: 'కార్తీకదీపం' స్థానంలో 'బ్రహ్మముడి' - కీలక పాత్రల్లో ‘బిగ్ బాస్’ మానస్, హమీద

బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు మరో కొత్త సీరియల్ బ్రహ్మముడి మీ ముందుకు రాబోతోంది. కార్తీకదీపం స్థానంలో ఇది ప్రసారం కానుంది.

బుల్లితెర ప్రేక్షకులని టీవీలకి కట్టిపడేసిన సీరియల్ కార్తీకదీపం. రాత్రి 7.30 అయ్యిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ టీవీలకి అతుక్కుపోయేలా చేసింది. టాప్ రేటింగ్ సంపాదిస్తూ నిర్విరామంగా ఆరేళ్ళపాటు కొనసాగిన ఈ సీరియల్‌కు ఈ వారంతో ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ సీరియల్ స్థానంలో కొత్తగా ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో మానస్, దీపిక రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బాస్ నటి హమీదా కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. హీరోయిన్‌కు చెల్లిగా నటిస్తోంది. 

దుగ్గిరాల కుటుంబానికి ముగ్గురు వారసులు. చిన్నవాడు కళ్యాణ్ కవితలు రాస్తాడు. అతనేవారో కాదు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి బెస్ట్ ఫ్రెండ్ గా కనిపించే గౌతమ్. ఇక రెండో వాడు రాహుల్ ప్లే బాయ్. ఇక పెద్ద వాడు రాజ్యవర్థన్ (మానస్).  చేసే పనిలో స్టేటస్ తో పాటు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. స్వచ్చమైన ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ రెండో వాడు మాత్రం రాజ్యవర్థన్ కోరుకున్నవన్నీ లాగేసుకుంటాడు. ఆ కుటుంబానికి తన ముగ్గురు కూతుళ్ళు కోడళ్ళు కావాలని ఆశపడుతుంది ఓ తల్లి. గాల్లో మేడలు కట్టే ఆ తల్లి కూతుళ్లకి గొప్ప ఇంటి సంబంధాలు చేయగలదా లేదా అనేది తెలియాలంటే కొత్తగా ప్రారంభం కాబోతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ చూడాల్సిందే.

ఇందులో హీరోయిన్ ఆత్మాభిమానంతో తన కాళ్ళ మీద నిలబడాలని కోరుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మట్టి బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది. అటు మన హీరోగారు స్టేటస్ చూసే వాడు. మరి వీరిద్దరికీ జోడీ ఎలా కుదురుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. 

మానస్ ‘కార్తీకదీపం’ సీరియల్ లో పెద్ద హిమకి జోడీగా నటించాడు. బిగ్ బాస్ సీజన్ 5లోనూ మానస్ పాల్గొన్నాడు. తన మంచి ప్రవర్తనతో టాప్ 5 వరకు వచ్చాడు. ‘కోయిలమ్మ’ సీరియల్ లో నటించాడు. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ‘జరీ జరీ పంచెకట్టు’ ప్రైవేట్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ములేపాడు.  

Also Read: 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

టాప్ హెడ్ లైన్స్

Soldier First Look: సైనికుడిగా కార్తీక్ కొనంకి... 24 గంటలూ దేశ భద్రతలో... 'సోల్జర్' ఫస్ట్ లుక్ రిలీజ్
సైనికుడిగా కార్తీక్ కొనంకి... 24 గంటలూ దేశ భద్రతలో... 'సోల్జర్' ఫస్ట్ లుక్ రిలీజ్
Nivin Pauly Vijayam : ప్రేమమ్ కాంబో రిపీట్ - పదేళ్ల తర్వాత సరికొత్తగా 'విజయం'
ప్రేమమ్ కాంబో రిపీట్ - పదేళ్ల తర్వాత సరికొత్తగా 'విజయం'
Gagan Babu: 'పుష్ప' & 'పెద్ది' నుంచి పోలీసుగా... 'జంగా'లో గగన్ బాబు లుక్ చూశారా?
'పుష్ప' & 'పెద్ది' నుంచి పోలీసుగా... 'జంగా'లో గగన్ బాబు లుక్ చూశారా?
Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Embed widget