అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్ - మళ్లీ మెరీనా సేఫ్?

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్6 తెలుగు తుది దశకు చేరుకుంటోంది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 తుది దశకు చేరుకుంటోంది. ఇంకో నాలుగు వారాల్లో ఎవరు విజేత తెలిసిపోతుంది. ఈలోపే ఇంట్లో గొర్రెలా మందలా ఉన్న వారిని బయటికి పంపించడం మొదలు పెట్టారు. అందుకే ఈ సీజన్లో రెండోసారి డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. ముందురోజు ఎపిసోడ్ అంటే శనివారం ఎపిసోడ్లో బాలాదిత్యను ఎలిమినేట్ చేశారు. ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. 

ప్రోమోలో ఏముందంటే... నాగార్జున ఇంటిసభ్యులతో ఆటలు ఆడిస్తూ కనిపించారు. ఇంటి సభ్యుల చిన్నప్పటి ఫోటోలు చూపించి వారెవరో కనిపెట్టే ఆట ఆడించారు. అందులో రేవంత్ ఒక చిన్న పాప ఫోటో చూసి శ్రీసత్య అని చెప్పాడు. కానీ ఆ చిన్న పాప శ్రీసత్య కాదు దీంతో నాలుక పట్టుకుని ఒక పాట పాడమని శిక్ష వేశారు. ఆ ఫోటోలో పాప కీర్తిలా ఉంది. అలాగే ఇనయా కూడా తప్పు చెప్పింది. ఆమెకు కోడిలా గెంతుకుంటూ పాట పాడమని శిక్ష వేశారు. ఇక వాసంతి కూడా తప్పు చెప్పడంతో ఆమెకు గోడకుర్చీ వేసి ఎనిమిదో ఎక్కం చెప్పమని శిక్ష వేశారు. ఫైమా కూడా ఓడిపోవడంతో ఆమెను ఎవరినైనా ఇమిటేట్ చేసి చూపించమన్నారు. దీంతో ఆమె రేవంత్‌లా నటించి చూపించింది. 

చివరికి ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసరికి వాసంతి, మెరీనా నిల్చుని ఉన్నారు. వీరికి రెండు పువ్వులు ఇచ్చారు. ఎదురుగా రెండు నీళ్ల కుండీలు పెట్టారు. ఆ పువ్వులను నీళ్లలో ముంచాక ఎవరి వాటర్ అయితే ఎరుపుగా మారుతుందో వారు ఎలిమినేట్ అని చెప్పారు. అయితే ఇందులో వాసంతి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. 

ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇద్దరు ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ, చరణ్‌ ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget