అన్వేషించండి

Bigg Boss Telugu: బిగ్ బాస్ స్టేజ్​పై శ్రీలీల సందడి- "మాస్" డైలాగ్​తో అదరగొట్టిన యావర్

నాగార్జున నటించిన మాస్ సినిమాలో డైలాగ్ చెప్పి అదుర్స్ అనిపించాడు యావర్.

సన్ డే ఫన్ డేతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్​ని అలరించడానికి వచ్చేశారు నాగార్జున. ఆయనతో పాటు బ్యూటీఫుల్ క్యూట్ డాల్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వచ్చి సందడి చేశారు. శ్రీలీల నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల కనిపించనుంది. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. దీనికి సంబంధించి తాజా ప్రోమో రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నావా? ఉల్టా పుల్టా సీజన్ ఎలా ఉందని నాగార్జున అనిల్​ని అడిగారు. అన్నింటిలోనూ ఇదే బెస్ట్ సీజన్ అని చాలా బాగుందని అన్నాడు. సీజన్ సీజన్​కి టీఆర్పీ పెరుగుతుంది, మీ గ్లామర్ పెరుగుతుందని నాగ్​కి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇంటి సభ్యుల ఒక్కొక్కరి గురించి అనిల్ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. కాఫీ కాఫీ అంటూ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా రచ్చ చేసిన శివాజీకి దీని గురించి అనిల్ కౌంటర్ వేశారు. ఇక తేజ గురించి మాట్లాడుతూ కాలేజ్ లో తన జూనియర్ అని చెప్పుకొచ్చారు. వెంటనే తేజ మాట్లాడుతూ అనిల్ తన సీనియర్ అని అన్నాడు. శోభా శెట్టి క్రాకర్ ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడిస్తుందని చెప్పాడు.

శ్రీలీల అమర్ దీప్​ని చూస్తూ సిగ్గుపడుతూ మీరు చాలా బాగున్నారని క్యూట్​గా అనేసింది. దీంతో మనోడు తెగ మెలికలు తిరిగేశాడు. యావర్​కి గత ఎపిసోడ్స్​లో తెలుగు క్లాసులు తీసుకున్నారు. అది ఎంత వరకు పని చేసిందో అనిల్ టెస్ట్ చేశాడు. తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పమంటే నాగార్జున నటించిన “మాస్” సినిమాలో విలన్​ని బెదిరించేటప్పుడు చెప్పే డైలాగ్స్ గుక్క తిప్పుకోకుండా చెప్పి అదుర్స్ అనిపించాడు. ఈ డైలాగ్​లు ఎక్కడో విన్నట్టు ఉన్నాయే అని నాగ్ ఆలోచిస్తూ ఉండగా మాస్ సినిమా అని అనిల్ గుర్తు చేశాడు. అవును తన సినిమా కదాని నాగార్జున ఆశ్చర్యపోయాడు.

నిజంగానే ఉల్టా పుల్టా.. 

బిగ్ బాస్ సీజన్ 7 అంతా నిజంగానే ఉల్టా పుల్టాలాగా ఉందని ప్రేక్షకులకు అనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు సీజన్స్‌లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వడం ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు హౌజ్ నుంచి అయిదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోగా.. అందులో ముగ్గురిని స్టేజ్‌పైకి పిలిచారు. అంతే కాకుండా వారిని బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా పంపించారు. అంతే కాకుండా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు మళ్లీ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టవచ్చని అన్నారు నాగార్జున.

Also Read: శోభా శెట్టి, తేజ డేటింగ్ - మోకాళ్లపై కూర్చొని ప్రపోజల్, శోభా సమాధానం ఇదే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget