అన్వేషించండి

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంటి నుంచి రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంటి నుంచి మోడల్ రాజశేఖర్ బయటికి వెళ్లే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. ఈ వారం అతనే ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎపిసోడ్ రికార్డింగ్ అయిపోతుంది. కాబట్టి లీకు వీరుల చెప్పిన ప్రకారం రాజశేఖర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ చూడాలి. 

రాజశేఖర్ బిగ్ బాస్ ఇంటికి వచ్చే ముందు వరకు అతనెవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. వచ్చాక కూడా చాలా రోజులు అతడు ఆట ఆడింది లేదు. గట్టిగా మాట్లాడింది, వాదించింది కూడా లేదు. దీంతో అతను ఒకడు ఉన్నాడన్న సంగతి కూడా ప్రేక్షకులు మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఫైమా, చంటి అతడిని బాగా ఏడిపించేవారు, సెటైర్లు వేస్తూ వెటకారం చేసేవారు. ఓ వారం అయితే అతను నేను ఉంటారో ఉండానో తెలియదు, ఈసారి నన్ను కెప్టెన్ చేయండి, కనీసం కెప్టెన్ అయ్యాయన్న ఆనందంతో బయటికి వెళ్లిపోతాను అంటూ ఇంటి సభ్యులను బతిమిలాడాడు. దీంతో గీతూలాంటి వాళ్లు కూడా అతనికి ఓటేశారు. చివరికి గీతూనే మొదట వెళ్లిపోయింది, రాజ్ మరికొన్ని వారాలు ఉన్నాడు. 

రాజ్ తన తల్లితో ఫోన్లో మాట్లాడాక చాలా ఛేంజ్ అయ్యాడు. నీ తప్పు లేనప్పుడు నువ్వు వెనక్కి తగ్గద్దు, వాదించు... అని తల్లి చెప్పడంతో నామినేషన్లలో గట్టిగా వాదించడం, అవసరమైతే గొడవపడడం కూడా చేశాడు. దీంతో అతనికి ఓట్లు పడడం మొదలైంది. ఇతను కూడా ఆట ఆడగలడు అని ప్రజలకు అర్థమైంది. అయితే ఇప్పుడు మరో వారంలో ఆట ముగియనుంది. మరొక్క వారంలో విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈ సమయంలో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 9 కంటెస్టెంట్ గా నిలిచి, ఇంటి నుంచి బయటికి వెళ్ల బోతున్నాడు. కాకపోతే తన ఫ్యామిలి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చే వరకు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ కోరిక తీరింది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా అతని తల్లి ఇంట్లోకి వచ్చారు. కొడుకును గెలిచి రావాలని కోరింది. చేతికి తాయెత్తు కట్టింది. దిష్టిచుక్క పెట్టింది.  కానీ రాజ్ ప్రయాణం ఈ రోజుతో బిగ్ బాస్ హౌస్‌లో తీరిపోతున్నట్టుగా తెలుస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raja Shekar M (@iamraj_8)

Also read: బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

టాప్ హెడ్ లైన్స్

బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget