అన్వేషించండి

Pallavi Prashanth: రైతుబిడ్డ 'బ్యాడ్ కెప్టెన్' అన్న హౌస్​మేట్స్.. కెప్టెన్సీ రద్దు చేసిన 'బిగ్​బాస్'

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి మొదటి కెప్టెన్​గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు లేకుండా చేశారు ఇంటి సభ్యులు.

బిగ్ బాస్ సీజన్​ 7 లో మొదటి సారిగా ఇంటి కెప్టెన్​ బాధ్యతలు తీసుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్​కి (Pallavi Prashanth) ఇంటి సభ్యులందరూ కలిసి గట్టి షాక్ ఇచ్చారు. తను బ్యాడ్ కెప్టెన్ అంటూ విమర్శించారు. అతడిలో లీడర్ షిప్ క్వాలిటీస్ లేవంటూ ఏకతాటిపై నిలబడి అతడి నుంచి కెప్టెన్సీని లాగేసుకున్నారు. దీంతో అతడు కెప్టెన్​గా అనర్హుడని బిగ్ బాస్ ప్రకటించారు. తనని ఏకాకిని చేయడంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం అతడి అభిమానులను కూడా కంటతడి పెట్టించేలా చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.

కెప్టెన్ క్వాలిటీస్ ఇవేనా..

నాగార్జున ఇచ్చిన మొక్క దగ్గర కూర్చుని తనకి ఇచ్చిన కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టి ప్రశాంత్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసి శివాజీ నిన్ను ఎవర్రా ఆపేది అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ చివర్లో శివాజీనే ప్రశాంత్​కి వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంది ప్రోమో. బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అనేవాడు చాలా ముఖ్యమైన వాడు. కెప్టెన్ అనేవాడు ఇమ్యూనిటీ పొందేవాడు మాత్రమే కాదు తనకి ఉండే బాధ్యతలు ఏంటో చెప్పమని బిగ్ బాస్ శోభాశెట్టిని అడిగాడు. అందరినీ తన కంట్రోల్​లో పెట్టుకోవాలని చెప్పుకొచ్చింది. లీడర్ షిప్ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని అమర్ అన్నాడు. కమాండింగ్ కెపాసిటీ ఉండాలని పూజా మూర్తి, తాను వర్క్ చేస్తూ పది మందితో పని చేయించాలని సందీప్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్ ఇంటికి రెండో బిగ్ బాస్.. 

కెప్టెన్ అనేవాడు ఇంటికి రెండో బిగ్ బాస్ లాంటి వాడని అర్జున్ అంబటి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఎప్పుడు ప్రశాంత్​కి అండగా నిలిచే శివాజీ కూడా ఈ విషయంలో వ్యతిరేకించాడు. బయట కెప్టెన్సీ వేరు ఇక్కడ వేరు అంటూ శివాజీ అన్నాడు. ఇక చివరిగా మంచి కెప్టెన్​కి ఉండాల్సిన లక్షణాలు ఏంటని బిగ్ బాస్ ప్రశాంత్​ని అడిగాడు. “నేను పని చేస్తూ వాళ్లతో పని చేయించాలి. కానీ వాళ్లు నేను చెప్పింది వినడం లేదు. కొన్ని పనులు చెప్పినా కొందరు వీడు ఎందని అన్నట్టు చూశారు. కెప్టెన్ అంటే నేను పనులు చేస్తూ వాళ్లతో చేపించాలని” ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తను బ్యాడ్ కెప్టెన్ అని ఇంట్లో ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తమని బిగ్ బాస్ ఆదేశించాడు. అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేసి తనకి ఇచ్చిన బ్యాడ్జ్​ని తిరిగి తీసుకుంటున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ క్షణంలో ప్రశాంత్​ని చూస్తే సగటు ప్రేక్షకుడికి కూడా జాలి వేస్తుంది.

Also Read: ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది, లాస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చి ఆట మార్చిన గౌతమ్

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Sep 19th Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చిక్కకు దొరకకులో చిక్కింది ఎవరు? కెప్టెన్ అయ్యేది ఎవరు? ఆట మధ్యలో వయసు గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చిక్కకు దొరకకులో చిక్కింది ఎవరు? కెప్టెన్ అయ్యేది ఎవరు? ఆట మధ్యలో వయసు గొడవ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ రీ ఎంట్రీ..! రావడం రావడమే త్రిగుణ్‌ని టార్గెట్ చేశాడా! కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ రీ ఎంట్రీ..! రావడం రావడమే త్రిగుణ్‌ని టార్గెట్ చేశాడా! కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే!

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget