అన్వేషించండి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

Bigg Boss 6 Telugu: ఇంకా మూడు వారాలే ఉండడంతో గట్టిగా ఆడమని చెప్పారు నాగార్జున.

Bigg Boss 6 Telugu: మరొక్క మూడు వారాల్లో విజేత తేలిపోనుంది. ఇంటో ఇంకా 9 మంది మిగిలారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఎనిమిది మంది మిగులుతారు. అదే విషయాన్ని గుర్తు చేశారు నాగార్జున. ఇంట్లో స్నేహాలు, ప్రేమలు పక్కన పెట్టి ఇంట్లో ఉన్న సభ్యుల గురించి బ్యాడ్ క్వాలిటీస్ చెప్పమని అడిగారు. దానికి ఇనయా రాజ్ గురించి చెప్పింది. ‘బ్యాడ్ క్వాలిటీస్ అని కాదు కానీ, ఆయన ఎందుకు కొన్నిసార్లు రైజ్ అవుతాడో  తెలియదు’ అని చెప్పింది. ఇక శ్రీహాన్ రేవంత్ గురించి చెప్పుకొచ్చాడు ‘ఫ్రెండంటే ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి, బయటివాళ్లకైతే పదిసార్లు చెబుతాం, ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలి కదా, ఏది చెప్పినా వినాలి కానీ, నువ్వు నాకు చెప్పేదేంటి అన్నట్టు ఉండకూడదు’ అన్నాడు. అతను ఏ విషయం గురించి ఇలా చెప్పాడో తెలియలేదు. 

ఇక శ్రీసత్య శ్రీహాన్ గురించి చెప్పుకొచ్చింది ‘ఆట కన్నా స్నేహానికే ఎక్కువ విలువ ఇచ్చి ఆడతాడు’ అని చెప్పింది. ఇక ఆదిరెడ్డి కూడా రేవంత్ గురించే చెప్పాడు ‘అతను బాగా బాగా ఆడతాడు, అలాంటి వ్యక్తి నేనున్నాను అని చూపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు, అది అవసరం లేదు’ అని చెప్పాడు. ఇక రేవంత్ ఫైమా గురించి చెప్పుకొచ్చాడు. ఫైమా వెటకారం తగ్గించుకోవాలని అనుకుంది, కానీ తగ్గించుకోలేదని అన్నారు. రాజ్... ఇనాయ గురించి చెప్పాడు. ఆమె ప్రతిదానికి మధ్యలో దూరుతుందని అర్థం వచ్చేలా చెప్పాడు. ఇక ఫైమా ఏదో చెప్పబోతుంటే నాగార్జున ఆపారు. 

‘ఫైమా సంచాలక్ తమ వ్యక్తిగత ఇష్టయిష్టాలతో ఆట ఆడొచ్చా, కొంతమందికి నువ్విలా ఆడు అని చెప్పొచ్చా?’ అని అడిగారు. దానికి ఆమె అందరికీ ఇచ్చుకుని వచ్చాను సర్ అంది. దానికి నాగార్జున అందరికీ ఎప్పుడిచ్చావ్, ఒక్కరికే ఇచ్చావ్ అన్నారు. దానికి ఫైమా ‘ఉంటాది కదా సర్ మనవాళ్లు ఉండాలని’ అంది. నాగార్జున ‘మరి సంచాలక్ అలా చెప్పొచ్చా?’ అని ప్రశ్నించారు. ఈమెను ఇలా ప్రశ్నిస్తున్నారు రేవంత్ ముఖం వెలిగిపోయింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also read: బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Ashu Reddy: వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
Ashu Reddy Engagement : సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్
టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget