అన్వేషించండి

Bigg Boss 6 Finale: రవితేజ తెచ్చిన సూట్‌కేసు ఆఫర్ వద్దన్న టాప్ 3 కంటెస్టెంట్లు - కీర్తి ఎలిమినేటెడ్

Bigg Boss 6 Finale: డబ్బుల సూటుకేసుతో ఇంట్లోకి వెళ్లారు రవితేజ.

Bigg Boss 6 Finale: ప్రతి సీజన్లోలాగే ఈసారి డబ్బు సూట్‌కేసు ఇంట్లోకి వెళ్లింది. ప్రైజ్ మనీలో మొదట 10 శాతం ఆఫర్ చేశారు. ప్రైజ్ మనీ 50 లక్షలు. అందులో పది శాతం అంటే అయిదు లక్షలు. తరువాత ఆ శాతాన్ని 20 శాతం పెంచారు, అంటే పది లక్షలు. తరువాత ఆ శాతాన్ని 30 శాతానికి పెంచారు. అయినా సరే ఎవరూ టెంప్ట్ కాలేదు. రవితేజ, నాగార్జున చాలా విషయాలు చెప్పి డబ్బులు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ లొంగలేదు. రేవంత్ తల్లి కూడా వద్దని వారించింది. అలాగే శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా వద్దని చెప్పారు. కానీ కీర్తి ఫ్రెండ్ మాత్రం తీసుకోమని సలహా ఇచ్చాడు. దానికి కారణం బయట ట్రెండ్ ఆయనకు అర్థమైపోయింది. కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న వార్త బయటికి వచ్చేసింది. 

రవితేజ కీర్తిని తీసుకుని వేదిక మీదకు తీసుకొచ్చేశారు. కీర్తితో కాసేపు మాట్లాడించారు నాగార్జున. కీర్తిని తాను చాలా స్ట్రాంగ్ అయ్యానని చెప్పింది. దానికి నాగార్జున నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ అమ్మాయివే అని చెప్పారు. ఎక్కడ్నించో వచ్చిన నన్ను టాప్ 3 వరకు ఉంచడం చాలా ఆనందంగా ఉందని అంది. 

అందరినీ కోల్పోయి...
కార్తీక దీపంలో అమాయకంగా నవ్వుతూ కనిపించే హిమ అలియాస్ కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇంతవరకు ఆమెకు అమ్మానాన్న, ఒక ఫ్యామిలీ లేదని మాత్రమే తెలుసు అందరికీ. కానీ ఆమె ఎప్పటికీ తల్లి కాలేనని బయటపెట్టింది కీర్తి.‘భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకున్నా కూడా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ లో  పొట్ట మీద దెబ్బ తాకడం వల్ల అది (గర్భసంచి) తీసేశారు.కానీ నేను హ్యాపీగానే ఉన్నా. ఇక్కడ్నించి వెళ్లాక మరో పాపని పెంచుకుంటా’ అంటూ చెప్పింది కీర్తి. ఈమె కథ వింటే కన్నీళ్లు ఆపడం కష్టం. కీర్తి టాప్ 3 వరకు ఉండడం ఆమె అభిమానులకు మాత్రం చాలా హ్యాపీ మూమెంట్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

Also read: ఆదిరెడ్డి ఎలిమినేటెడ్ - సూట్‌కేసుతో ఇంట్లోకి వెళ్లిన రవితేజ

టాప్ హెడ్ లైన్స్

బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Embed widget