అన్వేషించండి

Inaya Boyfriend: వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇనయా బాయ్‌ఫ్రెండ్, నెట్టింట్లో వీడియో వైరల్

ఇనయా సుల్తానా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. వర్షం కారణంగా యాక్సిడెంట్ అయి ప్రాణాలతో పోరాడుతున్న ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి హాస్పిటల్ లో చేర్పించారు.

Inaya's boyfriend Saved A Man's Life: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తోంది. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తోంది. గ్లామరస్ వీడియోలతో నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్  గౌతమ్ సకాలంలో స్పందించి.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

యాక్సిడెంట్ లో వ్యక్తికి తీవ్ర గాయాలు

గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ వర్షం కురుస్తోంది. రోడ్ల మీదికి నీళ్లు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వాహనదారులు రోడ్ల మీదికి వచ్చినప్పుడు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలంటున్నారు. వీలైనంత నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచిస్తున్నారు. వర్షంలో వాహనాలు స్కిడ్ అయితే ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలుతో కొట్టుమిట్టాడుతూ రోడ్డు మీదే పడిపోయాడు. అక్కడి నుంచి వెళ్తున్న ఇనయా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ వెంటనే స్పందించారు. నిండు ప్రాణాన్ని కాపాడారు.

ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించండి- ఇనయా

తాజాగా ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇనయా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.    “నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ అంతా ఆరా తీశారు. ఇంతకీ ఏం జరిగిందో చెప్తూ ఇద్దరూ కలిసి ఓ వీడియోను షేర్ చేశారు. “రోడ్డు మీద వెళ్తుంగా ఓ యాక్సిడెంట్ చూశాను. ఓ వ్యక్తి రోడ్ మీద పడిపోయాడు. చాలా రక్తం పోతూ కనిపించింది. వెంటనే నేను మా మదర్ చున్నీ తీసుకుని రక్తం రాకుండా ఆకట్టుకున్నాను. అక్కడే ఉన్న ఇనయా అంబులెన్స్ కు  కాల్ చేసింది. ట్రాఫిక్ క్లియర్ చేసింది. అతడిని మాట్లాడిస్తూ స్పృహలో ఉండేలా చూశాం. వాళ్ల ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పాం. అతడిని హాస్పిటల్ లో చేర్పించాం. ఇప్పటికీ అతడి గురించి ఆరా తీస్తూనే ఉన్నాం. ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. వర్షం పడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. స్పీడ్ గా వెళ్లడం మానుకోండి. వీలైనంత వరకు నిదానంగా వెళ్లండి. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ప్రమాదాలు జరుగుతుంటాయి. వర్షంలో ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తి ప్రాణాలతో రావాలని ప్రార్థించండి” అని ఇనయా, గౌతమ్ రిక్వెస్ట్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

గౌతమ్ పై నెటిజన్ల ప్రశంసలు

అటు గౌతమ్ చేసిన మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇనాయా-గౌతమ్ గొప్ప సాయం చేశారని అభినందిస్తున్నారు. 

Read Also: విడాకుల పోస్టుకు లైక్ కొట్టిన అభిషేక్ బచ్చన్, అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్

టాప్ హెడ్ లైన్స్

Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget