అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఇంటి సభ్యులు, పదును లేని ప్రశ్నలు

Bigg Boss 6 Telugu: ప్రేక్షకుల ప్రశ్నలకు ఇంటి సభ్యులు సమాధానాలిచ్చే టాస్కును నిర్వహించారు.

Bigg Boss 6 Telugu: కేవలం మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిపోతోంది. ఇప్పటికీ ఈ సీజన్ పై పెద్దగా ఆసక్తి పెరగలేదు. ఎవరు విజేత అయినా కూడా ప్రేక్షకులు పట్టించుకునేట్టు కనిపించడం లేదు. కారణం ఈ సీజన్ ఎవరికీ నచ్చకపోవడమే. ప్రస్తుతం ఇంట్లో తొమ్మిది మంది సభ్యులు మిగిలారు. వారిలో ఆరుగురు టాప్ 6కి చేరే అవకాశం ఉంది. మిగతా ముగ్గురిని మధ్యలో ఎలిమినేట్ చేయచ్చు. ఒకవేళ టాప్ 5ని ఫైనల్ కి తీసుకెళ్లాలనుకుంటే మధ్యలో నలుగురిని ఎలిమినేట్ చేయచ్చు. ఇక టైటిల్ ఫేవరేట్ గా ఉన్నది మొదట్నుంచి రేవంత్ అనే చెప్పాలి. మధ్యలో ఆదిరెడ్డి, శ్రీహాన్ పేరు వినిపించినప్పటికీ శ్రీసత్యతో కలిసి శ్రీహాన్, గీతూ వల్ల ఆదిరెడ్డి నచ్చుకుండా పోయారు. అలాగే ఆదిరెడ్డి అతి విశ్వాసం కూడా ఓవర్‌గా అనిపించింది. 

ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే... ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు ఇమ్మని అడిగాడు బిగ్ బాస్. అందులో కీర్తిని సింపథీ గేమ్ గురించి అడిగారు. ఆమె సింపథీతో రెండు మూడు వారాలు ఉండొచ్చు కానీ, ఎక్కువ వారాలు ఉండమని చెప్పింది. ఇక రాజ్‌ను ‘మీ వెనుక ఎవరు మీ గురించి మాట్లాడుతారని అనుకుంటున్నారు’ అని అడిగారు. దానికి రాజ్ ‘ఇనాయ చేస్తుందేమో’ అన్నాడు. దానికి ఇనాయ చాలా బాధపడి ఏడ్చేసింది. ఇనాయ పేరు చెప్పగానే మిగతా ఇంటిసభ్యులు నవ్వుకున్నారు. ఇక శ్రీసత్య అయితే తెగ ఓవరాక్షన్ చేసింది. కానీ ప్రశ్నలు కాస్త పదునుగా ఉండే బావుండును అనిపించింది. ఈ ఇంటి సభ్యులకు చాలా గట్టి ప్రశ్నలే అడగాలి. అప్పుడు కాస్త ఎపిసోడ్ రక్తి కట్టేదేమో. 

ఇక ఇనాయను ఏ ప్రశ్నో అడిగారో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ‘ఇది నా జీవితం, నా రూల్స్, అందుకే అందరికీ అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తా’ అంది. ఇక రాత్రి పూట దయ్యాల్లా మారి కంటెంట్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు ఫైమా, శ్రీసత్య. 

ఇక ఈ వారం నామినేషన్లలో రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ ఉన్నట్టు తెలుస్తోంది.  రేవంత్ కెప్టెన్ అయినందున ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక కీర్తిని ఎందుకు నామినేట్ చేయలేదో మరి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Also read: ఫుడ్ కోసం మళ్లీ గొడవ - కన్ఫెషన్ రూమ్‌లో నామినేషన్ ప్రక్రియ

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget