అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో నిర్ణయించుకోవాలని చెప్పారు బిగ్ బాస్

Bigg Boss 6 Telugu: మొన్నటి వరకు స్నేహితులు శ్రీసత్య - శ్రీహాన్. వీరిద్దరికే ఒకటే గ్రూప్. ఇద్దరూ కలిసి ఇనాయను టార్గెట్ చేసి వెకిలినవ్వులు, చూపులతో ఇరిటేట్ చేశాడు. కొన్ని రోజులుగా వీరి మధ్య దూరం పెరిగింది. శ్రీసత్య ఇనాయతో స్నేహంగా ఉంటోంది. టిక్కెట్ టు ఫినాలే టాస్కులో ఎవరు పోటీపడాలో నిర్ణయించే అవకాశం శ్రీసత్య, ఇనాయ, కీర్తిలకు దక్కింది. ఆ సమయంలో అమ్మాయిలతో అబ్బాయిలంతా గొడవపడిన సంగతి తెలిసిందే. అదే విషయంపై శ్రీహాన్ - శ్రీసత్య గొడవ పడ్డారు. ఆరోజున కెమెరాలకు ఏం చెప్పారో మాకు చెప్పచ్చు కదా అని  అడిగాడు శ్రీహాన్. దానికి శ్రీసత్య ‘ఆరోజున ఏం చెప్పినా మీరు వినే స్థితిలో ఉన్నారా?’ అని అడిగింది. 

ఇక శ్రీహాన్ రెచ్చిపోయి శ్రీసత్యతో వాదన పెంచుకున్నాడు. దీంతో శ్రీసత్య ఫైట్ చేస్తానంటే నేను మాట్లాడను అంది. దానికి శ్రీహాన్ ‘ఫైట్ చేయకపోతే ఈరోజు నా చేతిలో టిక్కెట్ టు ఫినాలే ఉండేదే కాదు’ అన్నాడు. దానికి శ్రీసత్య కోపం ‘ఎవడు గెలిస్తే నాకేంటి’ అంది. వెంటనే శ్రీహాన్ ‘నేను ఫ్రెండ్స్ ని ట్రీట్ చేసే విధానం ఒకటుంటుంది, అందరినీ చూసే విధానం ఒకటుంటుంది. ఇప్పుడు నువ్వు అందరూ సమానమే అంటున్నావ్ కాబట్టి, ఇప్పుడు అర్థం చేసుకుంటా’ అన్నాడు. ‘ఆ అమ్మాయి (ఇనాయ) గురించి వంద చెప్పిన నువ్వు, ఇప్పుడామెతో ఫ్రెండ్లీగా ఉంటున్నావ్ అది మార్పు కాదా’అంటూ వాదించుకున్నారు. 

ఇక తరువాత బిగ్ బాస్ గార్డెన్లో ఒకటి నుంచి ఏడు వరకు స్టాండ్స్ పెట్టారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరు ఏ స్థానానికి అర్హులో ఆ నెంబర్ దగ్గర నిల్చుని చెప్పాలని అడిగారు. అలా రేవంత్ మొదటి నెంబర్ దగ్గర, ఇనాయ రెండు, కీర్తి మూడు, శ్రీసత్య నాలుగు, శ్రీహాన్ అయిదు, ఆదిరెడ్డి ఆరు, రోహిత్ ఏడు స్థానాల దగ్గర నిల్చున్నారు.  

ఇరవై ఒక్క మందితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు ఏడుగురితో మిగిలింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 6 మిగులుతారు. అదే ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తే టాప్ 5 మిగులుతారు. రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also read: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget