అన్వేషించండి

BiggBoss Season 10 1st Episode: బిగ్‌బాస్ సీజన్ 10: తొలి రోజే గొడవ.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌.. రెచ్చిపోయిన త్రిగుణ్, రోహిత్!!

Bigg Boss Season 10 బిగ్ బాస్ మొదటి రోజు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఆరుగురితో త్రిగుణ్ గొడవ పడటంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10 మొదటి రోజు మొదటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి ఎలాంటి టాస్క్‌లు ఇచ్చారో బిగ్‌బాస్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

స్పెషల్ కీస్ ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ స్పెషల్ పవర్‌ ఉన్న తాళాలు గెలుచుకున్న ఎనిమిది మందికి మరో ఇద్దరికి కూడా తాళాలు ఇచ్చే అవకాశం ఉందని ఆ ఇద్దరు ఎవరో మీరే చెప్పండి అని చెప్పడంతో.. త్రిగుణ్, రాం ప్రసాద్, వర్షిణి, ముఖేశ్, షాలిని, ఝాన్సీ, నరేశ్, సృష్టి ఎనిమిది మంది కలిసి వంశీ, కృష్ణుడులకు ఇవ్వాలని నిర్ణయించుకొని అందరి ముందు తమ తమ కారణాలు చెప్పి వాళ్లిద్దరికీ రెండు తాళాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తారు. తాళాలు మాకు ఎందుకు ఇవ్వలేదు అని అమన్, రోహిత్ ప్రశ్నిస్తారు. ఇక బిగ్‌ బాస్ అందరికీ మహా పరీక్షకి రెడీగా ఉండమని చెప్తారు. 

కామెడీ షురూ..

ఉదయం అందరూ కలిసి బిగ్‌ బాస్ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తారు. కాఫీలు టీలు చేసుకొని తాగుతూ చిల్ అవుతారు. అందరూ పొద్దున్నే రెడీ అయిపోయారు మనకే ఇంకా రెడీ అవ్వలేదు అని దేబ్‌జానీ రాం ప్రసాద్‌తో మీటింగ్ పెడుతుంది. ఇప్పుడే లేచా కదా ఏం చేయాలి రామన్నా అని అడుగుతుంది. రామన్న నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు కదా నేను మంచోడిని అని బిగ్‌బాస్‌కి చెప్పు అని రాం ప్రసాద్ సెటైర్లు వేస్తాడు. దేబ్‌జానీ కెమెరాతో మాట్లాడుతుంది. రాం ప్రసాద్, నరేశ్ కలిసి పంటలు వేసుకొని నామినేషన్ల గురించి మాట్లాడుకుంటారు. ఇక సృష్టి దగ్గరకు సుధీర్ వెళ్లి ఎస్ అనే ట్యాటూ వేసుకున్నావ్ నా పేరు కూడా వస్తుంది అని ఫ్లర్టింగ్ మొదలు పెడతాడు. 

తాళాలు వాటి పవర్లు..

బిగ్ బాస్ కీస్ దక్కించుకున్న 10 మందిని బాక్స్‌లు ఓపెన్ చేయమని అందులో ఏం ఉందో మీరు చదివి కెమెరాకి చూపించండి ఇంట్లో ఎవరికీ తెలీకూడదు అని చెప్తారు. త్రిగుణ్‌కి టేక్‌ ఓవర్ పవర్ వస్తుంది. దీని అర్థం వేరే వాళ్ల పవర్‌ని త్రిగుణ్‌ తీసుకోవచ్చు.. ఝాన్సీకి ఎవిక్షన్ ఫ్రీ పవర్ వస్తుంది. దీని ద్వారా  ఎలిమినేషన్ భయం ఉంటే ఆ వారం సేవ్ అవ్వడానికి వాడుకోవచ్చు. తర్వాత  ముఖేశ్‌కి ఆల్రెడీ వాడిన పవర్‌ని రివైజ్ చేసే పవర్ వస్తుంది. వర్షిణికి ఎవరైనా టాస్క్‌లో విన్ అయితే ఆ పవర్ తీసుకునే పవర్ వర్ణిణికి వచ్చింది. కృష్ణుడికి హౌస్‌లో ఉన్న ఎవరి ప్లేస్‌ని అయినా తన ప్లేస్‌తో స్వాప్ చేయొచ్చనే పవర్ వస్తుంది. షాలినికి ఏ ప్లేయర్‌కి అయినా నచ్చిన డ్యూటీ ఇచ్చే పవర్ వస్తుంది. సృష్టికి డైరెక్ట్ నామినేషన్ పవర్.. రాం ప్రసాద్‌కి నామినేషన్‌లో తనని అయినా నచ్చిన వారినైనా సేవ్ చేసే పవర్ రాం ప్రసాద్‌కి ఇచ్చారు. వంశీకి ఏ ప్లేయర్‌ని అయినా రెండు వారాలు కెప్టెన్ కాకుండా చేసే పవర్  వస్తుంది. ఇక నరేశ్‌కి   డబుల్ ఓట్ పవర్ వస్తుంది.  

మహా పరీక్ష..

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి మహా పరీక్ష పెడతారు. ఈవారం నామినేషన్ ప్రక్రియ లేనప్పటికీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేష్ ఉందని చెప్తారు. ఇద్దరినీ నాయకుల పేర్లు చెప్పమని అడుగుతారు. అందరూ వాళ్ల వాళ్ల పేర్లు చెప్పుకొని తర్వాత వేరే పేరు చెప్తారు. రోహిత్‌ ఎక్కువ ఓట్లతో లీడర్ అవ్వడంతో రాం ప్రసాద్, త్రిగుణ్‌కి టై రావడంతో త్రిగుణ్ గివ్‌ అప్ ఇచ్చేసి రాం ప్రసాద్‌కి లీడర్‌గా ఉండమని అంటాడు. రోహిత్‌కి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ మాత్రమే ఓట్లు వేశారు.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు చేసేశారని అందుకే తను త్యాగం చేసేసి నట్లు త్రిగుణ్ అంటాడు. త్రిగుణ్ మాటలకు అగ్రిపరీక్ష నుంచి వచ్చిన ఆరుగురు అలా ఎలా అంటారు అని గొడవ పడతారు. చివరగా రోహిత్, రాం ప్రసాద్‌లో లీడర్స్ అవుతారు. రోహిత్‌కి రెడ్,  రాం ప్రసాద్‌కి నీలం రంగు రుమాలు ఇస్తారు. ఒకరు బ్లూ టీమ్, మరొకరు రెడ్ టీమ్‌కి నాయకులు అని చెప్తారు. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Bigg Boss Season 10 Today Nov 20th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ చేసిన పనికి ఫాలోవర్స్ హార్ట్‌ బ్రేక్! టికెట్‌ టూ ఫినాలే కోసం ఫైట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ చేసిన పనికి ఫాలోవర్స్ హార్ట్‌ బ్రేక్! టికెట్‌ టూ ఫినాలే కోసం ఫైట్!
Bigg Boss Season 10 Today November 19th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బరువులు మోసి త్రిగుణ్‌ని గెలిపించిన అమన్! ఆ విషయంలో త్రిగుణ్ రియల్ హీరో!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బరువులు మోసి త్రిగుణ్‌ని గెలిపించిన అమన్! ఆ విషయంలో త్రిగుణ్ రియల్ హీరో!
Bigg Boss Season 10 Today Nov 19th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget