అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్

Bigg Boss Telugu Season 8 : నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ప్రతి వీకెండ్ రివ్యూ నాగార్జున ఇవ్వగా ఈ సారి హౌస్ మేట్స్ ఇవ్వాలి అంటూ బాంబ్ పేల్చారు.

Bigg Boss Telugu Season 8 : అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే వీకెండ్ ఎపిసోడ్ కు చేరుకుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ వీకెండ్ ప్రోమోలో విష్ణు ప్రియ, సోనియాల మధ్య గొడవ జరిగినట్టుగా చూపించి క్యూరియాసిటీని పెంచేశారు. అలాగే ఎప్పటిలా కాకుండా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చారు. 

Read Also: రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టిన మణికంఠ, భార్య హగ్ చేసుకోవాలంటే ఆ పని చేస్తాడట

రూటు మార్చిన నాగ్ 

తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపారు. అయితే వినాయక చవితి సందర్భంగా హౌజ్ మే ట్స్ అందరూ చూడముచ్చటగా రెడీ అయ్యారు. ఇక నాగార్జున కనిపించగానే అందరిలోనూ ఉత్సాహం ఉరకలేసింది. ముందుగా అందరికీ పండగ సందర్భంగా స్వీట్స్ పంపించిన నాగార్జున ముగ్గురు చీఫ్ లలోనూ స్ట్రాంగ్ గా ఉంటాడు అనుకున్న నిఖిల్ క్లాన్ చాలా చిన్నది కదా అంటూ ప్రశ్నించాడు. అయితే మొత్తం మారిపోయింది సార్ అని నిఖిల్ సమాధానం చెప్తే ఏం మారుస్తావు మామ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.  ఆ తర్వాత ఒక్కొక్కరిని పలకరించిన నాగ్ ఈ వీకెండ్ ఎపిసోడ్ డిఫరెంట్ గా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటిదాకా ప్రతి వీకెండ్ నేను వీక్ అంతా జరిగిన విషయాల గురించి మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం హౌస్ లో ఉన్న వాళ్లే హౌజ్ మేట్స్ గురించి జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పిల్లో లాంటిది కట్టి ఉన్న బెల్ట్ లను హౌస్మెట్స్ అందరికీ ఇచ్చి నడుముకు కట్టుకోమన్నారు. వాళ్లు ఎవరి గురించి మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్లకు కత్తి గుచ్చి, విషయాన్ని చెప్పాలి ఒక్కో కంటెస్టెంట్. ఆ తరువాత నాగ్ జడ్జిమెంట్ ఇస్తారు. ఇదే ఈ వీకెండ్ ట్విస్ట్ అన్నమాట. 

సోనియా, విష్ణుప్రియ మధ్య అడల్ట్ రచ్చ 

ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియ, సోనియాకు కత్తి గుచ్చి ఒక్కోసారి ఆమె చేసే కామెంట్స్ చాలా హర్టింగ్ గా ఉంటాయని కంప్లయింట్ చేసింది. ఇక ఆ తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రోమోలో చూపించారు. అందులో విష్ణు ప్రియ ఫన్నీగా ఇంతకుముందు నిఖిల్ నీకు నచ్చేవాడు కాదు. కదా ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అంటూ సోనియాను అడిగింది. దానికి వెంటనే సోనియా నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని గురించి సీత, విష్ణు ప్రియ తో పాటు అక్కడున్న కొంతమంది హౌస్ మేట్స్ చర్చించుకుంటుంటే, మళ్లీ అక్కడికి వచ్చి మీ అడల్ట్ కామెడీలో నేను భాగం కాను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సోనియా. ఇక ఆ గొడవ అలా సాగుతూ ఏకంగా సోనియా ఏడ్చే వరకు వెళ్ళింది.. సోనియా ఏడుస్తుంటే విష్ణు ప్రియ మాత్రం ఏడిస్తే మాత్రం ఆమె ఒక్కతే పుణ్యస్త్రీ, మేం మాత్రం ఇలాంటి వాళ్ళమా అంటూ ప్రశ్నించింది. ఇక ఇదే గొడవపై నాగార్జున కూడా స్పందిస్తూ ముందుగా సోనియాకు సపోర్ట్ చేసినట్టుగా ప్రోమోలో కనిపించింది. మరి ఆయన ఈ విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను చూడాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget