అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 28 Promo : బిగ్​బాస్ 8 సండే ఫన్​ డే.. రెట్రో లుక్​లో చెంపదెబ్బలు తిన్న కంటెస్టెంట్లు.. నాగార్జున రియాక్షన్​ ఇదే

Bigg Boss Telugu 8 Day 28 : శనివారం హాట్​గా సాగిన తర్వాత.. సండే ఫన్​ డే అంటూ వచ్చేశారు నాగ్. ఈ వారం కంటెస్టెంట్​లకు ఎలాంటి టాస్క్​లు పెట్టారో ఇప్పుడు చూసేద్దాం.

Bigg Boss Sunday Funday Promo : సండే ఫన్​డేని సూపర్​ సాంగ్​తో స్టార్ట్ చేశారు నాగార్జున. తాజాగా మొదటి ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. బిగ్​బాస్​ తెలుగు 8 డే 28(Bigg Boss Telugu 8 Day 28 Promo)కి సంబంధించిన మొదటి ప్రోమో ఎలా సాగిందో ఇప్పుడు చూసేద్దాం. సండే ఫన్​ డే టాస్క్​లను కంటెస్టెంట్​లకు ఇచ్చారు. గతవారంలో ఎలాగో సండే ఫన్​డే ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ వారం ఏమి జరగునుందో చూసేద్దాం. 

మీకే అంకితం.. 

సండే ఫన్​డేలో భాగంగా మీకే అంకితమనే టాస్క్​ను ఇచ్చారు నాగార్జున. అక్కడున్న చిట్టిలను తీసి.. వాటిని హోజ్​మేట్​లో ఎవరో ఒకరికి అంకితం చేయమంటూ టాస్క్ ఇచ్చారు. అక్కడున్న హ్యాండ్​తో చెంపదొబ్బ కొట్టాలంటూ తెలిపారు. ఆ హ్యాండ్​ని చూసిన హౌజ్​మేట్స్ షాక్​ అయ్యారు. అది చెంప దెబ్బకాదు.. బాడీ దెబ్బ అంటూ కామెడీ చేశారు. దీంతో నాగ్​ కూడా నవ్వేసి.. టాస్క్​ని స్టార్ట్ చేశారు. 

లౌడ్ స్పీకర్..

ముందుగా హోస్ట్ నైనికను పిలిచారు. చిట్టిలో నైనికకు లౌడ్ స్పీకర్ వచ్చింది. దీంతో నాగ్ చెప్పనవసరం లేదు యూనివర్సల్ ట్రూత్ అది అంటూ చెప్పగా అవును సార్ అంటూ.. నైనిక.. విష్ణుప్రియను కొట్టింది. దానిగురించి చెప్తూ.. చిన్నప్పుడు నాకు నత్తి వస్తుందేమోనని మా అమ్మ నాకు వస పోసింది సార్ అంటూ విష్ణు చెప్పింది. దానికి నాగ్ అవునా అంటూ వెటకారంగా రిప్లై ఇచ్చారు. 

ఆదిత్యలాగా మారిపోయిన నబీల్

తర్వాత వచ్చిన సీతకు విక్టిమ్ కార్డ్ వచ్చింది. దానిని సీత.. మణికంఠకు ఇచ్చింది. సీత మణిని కొడుతుంటే.. అనుకున్నా అంటూ నాగ్​ ఫన్ చేశారు. అన్ని తెలిసి లాస్ట్​కి విక్టమ్ కార్డ్ ప్లే చేస్తాడని సీత చెప్తుంటే.. ఉంగరాల జుట్టు వాడంటూ.. ఫన్ చేశారు నాగ్. అనంతరం నబీల్​కి సేఫ్ ప్లేయర్ వచ్చింది. నబీల్.. ఆదిత్య లెక్క మారిపోయాడంటూ నాగ్​ ఫన్ చేయగా.. అవును అంటూ కంటెస్టెంట్​లు కూడా వత్తాసు పలికారు. 

అతను అటెన్షన్ సీకర్

యశ్మీకి అటెన్షన్ సీకర్ అనే చిట్టి రాగా.. దానిని పృథ్వీకి డెడికేట్ చేసింది. యశ్మీ.. పృథ్వీని గట్టిగా కొట్టింది. ఈ విషయాన్ని పృథ్వీ చెప్పగా.. అవును కొట్టడానికే ఈ టాస్క్ ఇచ్చారంటూ యశ్మీ చెప్పుకొచ్చింది. నిఖిల్​కి ఎయిమ్​లెస్​ వచ్చింది. దానిని ఎవరికి ఇవ్వాలో తెలియక అతను బుర్ర పెట్టుకుంటే.. నీకు సేఫ్ ప్లేయర్ అంటూ ఇవ్వడమే కరెక్టేనంటూ నాగ్​ కామెంట్ చేశారు. 

ఈ వారం సోనియా ఎలిమినేట్ అవుతుందని ఇప్పటికే బయటకు టాక్ వచ్చేసింది. చాలామంది ఆమె ఇంట్లోనుంచి వెళ్లిపోవాలనే కోరుకుంటున్నారు. పైగా ఇప్పుడు నిఖిల్, పృథ్వీ ఆట మొదలవుతుందని చెప్తున్నారు. అలాగే కోపంలో మైక్ విసిరిన మణికంఠను ఈ వారంలో జైల్లోకి పంపించబోతున్నారని కూడా వినిపిస్తుంది. మరి ఈరోజు ఇంకెన్ని ఫన్ టాస్క్​లు ఫన్​ ఇస్తాయో పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  

Also Read : నాలుగవ వారం హౌస్ నుంచి సోనియా అవుట్- కొంప ముంచిన నిఖిల్, పృథ్వి ఫ్రెండ్షిప్ 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget