అన్వేషించండి

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: రేవంత్ తండ్రయిన సంగతి తెలిసిందే. అతనికి తన బిడ్డను చూపించారు బిగ్ బాస్.

Bigg Boss 6 Telugu: సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6 సీజన్లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అతనే విన్నర్ అనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఓటింగ్ ఆయనకే అధికంగా ఉంది. బిగ్ బాస్ ప్రారంభమయ్యే సమయానికే అతని భార్య ఏడు నెలల గర్భవతి. చాలా సార్లు ఆయన ఆ విషయాన్ని తలచుకుని ‘నీ పక్కన ఉంటే బావుండేది’ అని ఎన్నో సార్లు అనుకున్నాడు. అయితే అతని భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ విషయం బిగ్ బాస్ రేవంత్‌ను పిలిచి చెప్పారు. ఆయన ఆనందంతో ఆ విషయాన్ని తన తోటి ఇంటి సభ్యులకు చెప్పుకుని ఆనందించారు. 

ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున రేవంత్‌కు మర్చిపోలేని కానుక ఇచ్చారు. బిగ్ బాస్ చరిత్రలో ఒక తండ్రికి తన కూతురిని తొలిసారి చూపించారు. భార్య అన్విత, పుట్టిన కూతురిని ఆసుపత్రి నుంచే వీడియోకాల్ ద్వారా రేవంత్‌కు షోలేనే చూపించారు. తన కూతురిని చూసి రేవంత్ చాలా ఆనందపడ్డాడు. తన కూతురు అని అందరికీ చెప్పుకున్నాడు. అలాగే ఓ పాట కూడా పాడాడు. మహేష్ బాబు నాని సినిమాలోని ‘నా ఆలి అమ్మగా అవుతుండగా’ అంటూ పాడాడు. పాట పాడాక ‘సర్ నేను ఇక్కడే గెలిచాను’ అంటూ నాగార్జునతో అన్నాడు రేవంత్. 

రేవంత్ భార్యకు సీమంతం జరిగినప్పుడు కూడా ఆ వీడియోను ప్రదర్శించారు బిగ్ బాస్ టీమ్. అప్పుడు కూడా రేవంత్ చాలా ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆదిరెడ్డి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా అతను బాగా ఏడ్చాడు. ఇప్పుడు రేవంత్‌కు కూతురే పుట్టింది. మరొక్క రెండు వారాల్లో రేవంత్ తన ఇంటికి వెళ్లిపోతాడు. అయితే విజేతగా కప్పుతో వెళతాడో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఆయనకు ఓటింగ్ లో తిరుగులేని ఆధిక్యం ఉంది. షో మొదలైనప్పట్నించి మొదటిస్థానంలోనే ఉన్నాడు రేవంత్. అతని ప్రతి ఆటను ప్రాణం పెట్టి ఆడతాడు, కాకపోతే గొడవలు, అలకలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ఆయన తరువాత రెండో స్థానంలో కొనసాగుతున్నది రోహిత్. మెరీనా వెళ్లపోయాక రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అయిదారు స్థానాల్లో ఉండే రోహిత్ రెండో స్థానానికి వచ్చేశాడు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also read: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget