అన్వేషించండి

Bigg Boss 10: 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్

Bigg Boss 10 First Elimination: 'బిగ్ బాస్' తమిళ్ సీజన్ 10లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. స్టేజి ఎక్కిన క్రిటిక్‌ను వెనక్కి పంపించారు ఆడియన్స్. స్టేజి ఎక్కి వెనక్కి వచ్చారు ప్రశాంత్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తన ఎలిమినేషన్ పై పశ్చాత్తాపం లేదని ప్రశాంత్ రంగస్వామి తెలిపాడు.

Bigg Boss 10 Tamil First Elimination: తెలుగుతో పాటు తమిళ్ 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అయ్యేది కూడా సెప్టెంబర్ 6నే. ఇక్కడ నాగార్జున హోస్ట్ చేస్తే... అక్కడ షోకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్. షో మొదలు అవ్వక ముందు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే విషయం బయటకు వచ్చింది. స్టేజిపై మొదటి ఎలిమినేషన్ చోటు చేసుకుంది. 

ప్రశాంత్ రంగస్వామిని వెనక్కి పంపిన ఆడియన్స్
బిగ్ బాస్ 10 తమిళ్ హౌస్‌లో అడుగు పెట్టాలని కలలు కన్నారు తమిళ్ క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి (Prashanth Rangaswamy). అయితే... ఆయన ఆశలపై తమిళ్ ఆడియన్స్ నీళ్ళు చల్లారు. బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లనివ్వకుండా స్టేజి మీద నుంచి వెనక్కి వచ్చేలా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

'బిగ్ బాస్' తమిళ్ సీజన్ 10 స్టేజిపై ముగ్గురు కంటెస్టెంట్లను నిలబెట్టారు. అందులో ప్రశాంత్ రంగస్వామి ఒకరు. ఆ ముగ్గురికీ ఓ టాపిక్ ఇచ్చారు. మిగతా ఇద్దరూ (జవిత్, పృథ్వీనాథ్ ) మోడల్స్. వాళ్ళకు ఓ టాపిక్ ఇచ్చి ఒక్కొక్కరినీ రెండేసి నిమిషాల చొప్పున మాట్లాడమని టాస్క్ ఇచ్చారు. ఎవరు మాట్లాడినది నచ్చితే వాళ్ళకు ఓటు వేయమని ప్రేక్షకులను కోరారు. ఆ టాస్కులో ప్రశాంత్ రంగస్వామికి ఓటమి ఎదురైంది. బిగ్ బాస్ తమిళ్ 10 స్టేజి మీద నుంచి ఆయన వెనక్కి రావాల్సి వచ్చింది. దాంతో షో మొదలైన మొదటి రోజే ఎలిమినేషన్ చోటు చేసుకుంది. 

Also Read: Mohan Babu Making Matcha - జపనీస్ గ్రీన్ టీ 'మాచా' తయారీలో మోహన్ బాబు... వైరల్ వీడియో

తనపై ప్రేమ, ద్వేషం చూపించినందుకు 'ఎక్స్' వేదికగా థాంక్స్ చెప్పారు ప్రశాంత్ రంగస్వామి. తాను డిజప్పాయింట్ అవ్వలేదని, తనకు రిగ్రెట్స్ కూడా లేవని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ పనిలో పడ్డానని చెప్పారు. షో మొదటి రోజు నుంచి ఎమోషనల్ అయ్యిందని, ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ అవ్వడం తనకు షాకింగ్ అని విజయ్ సేతుపతి చెప్పినట్టు సమాచారం.

Also Read: Maremma First Review By Ravi Teja: మారెమ్మకు మాస్ మహారాజా రివ్యూ... రవితేజకి నచ్చేసింది... అబ్బాయికి హిట్టే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై తమిళనాట వివాదం నెలకొనడానికి ఓ విధంగా ప్రశాంత్ రంగస్వామి కారణం అని చెప్పాలి. కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని సినిమా అనౌన్స్ చేసినప్పుడు చిత్ర బృందం పేర్కొంటే... తమిళుడైన కుమారస్వామిని ఉత్తరాదిన జన్మించాడని ఎలా చెబుతారు? అంటూ సోషల్ మీడియాలో తొలుత రచ్చ చేసింది ప్రశాంత్ రంగస్వామి. ఆ తర్వాత తమిళ తంబీలు, రాజకీయ నాయకులు కామెంట్స్ చేశారు.

Also Read: Supritha Boyfriend - సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు

Frequently Asked Questions

ప్రశాంత్ రంగస్వామి ఎలా ఎలిమినేట్ అయ్యారు?

ముగ్గురు కంటెస్టెంట్లకు ఇచ్చిన టాస్కులో ప్రశాంత్ రంగస్వామికి ఓటమి ఎదురైంది. ప్రేక్షకులను ఓటు వేయమని కోరగా, ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Bigg Boss Season 10 Today October 26th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కూల్‌గా నామినేషన్లు! చివరిలో వర్షిణి, త్రిగుణ్‌ ఎమోషనల్ హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కూల్‌గా నామినేషన్లు! చివరిలో వర్షిణి, త్రిగుణ్‌ ఎమోషనల్ హైలెట్!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget