అన్వేషించండి

Bigg Boss OTT Telugu: పాపం, ఈసారి సరయుకి డేంజర్ తప్పేలా లేదు!

గత రెండు వారాలుగా సరయు నుంచి టాస్క్ లలో ఎలాంటి పెర్ఫార్మన్స్ కనిపించలేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. నిజానికి అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ఆమె సేఫ్ జోన్ లోనే ఉంది. అనిల్ రాథోడ్, మిత్రా శర్మ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ అఫీషియల్ హాట్ స్టార్ ఓటింగ్ ప్రకారం.. సరయు లీస్ట్ లో ఉందని.. కాబట్టి ఆమెని ఎలిమినేట్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే సరయుని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచారా..? లేక ఎలిమినేట్ చేసి పంపించేశారా..? అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరువాత తెలుస్తుంది.

 గత రెండు వారాలుగా సరయు నుంచి టాస్క్ లలో ఎలాంటి పెర్ఫార్మన్స్ కనిపించలేదు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఊహించని విధంగా సెకండ్ లెవెల్ కి వచ్చిందామె. హౌస్ లో మహేష్ విట్టా, హమీద సపోర్ట్ తో కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ అరియానా తీసుకున్న నిర్ణయం కారణంగా సరయు కెప్టెన్ కాలేకపోయింది. హౌస్ నుంచి ఇప్పుడు నాలుగో వారమే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 

అరియానాకి సరయుకి గేమ్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ వారం నామినేషన్స్ లో అరియానా సరయుని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ విషయంలో అరియానాకి నాగార్జున క్లాస్ పీకడంతో ఆమె సరయుకి సారీ చెప్పింది. అయినప్పటికీ నామినేషన్స్ లో సరయుని టార్గెట్ చేసి నామినేట్ చేసింది అరియానా. రెండు ఓట్లు పడడంతో సరయు నామినేషన్ లోకి వచ్చింది. తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ.. పబ్లిక్ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. 

సీజన్ 5లో మొదటివారమే ఎలిమినేట్ అయిన సరయు ఈసారి నాలుగు వారాల పాటు హౌస్ లో ఉంది. కానీ.. ఏ టాస్క్ లోనూ హైలైట్ కాలేకపోయింది. అంతేకాకుండా.. ఆమె ఎమోషనల్ గా కూడా బాగా వీక్ గా ఉండడం అనేది సరయు గేమ్ ని దెబ్బకొట్టిందనే చెప్పాలి. తన తరఫున ఆర్గ్యుమెంట్ కూడా సరిగ్గా చేయలేకపోతుంది. ఇలా పలు కారణాల వలన ఆమె ఈ వారం ఎలిమినేట్ అయిందని సమాచారం.  

Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 7 Arts Sarayu official (@7arts_sarayu_official)

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget