అన్వేషించండి

Bigg Boss OTT Telugu: మహేష్ విట్టా ఎలిమినేషన్ - సీక్రెట్ రూమ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్

గతవారం లో హౌస్ మేట్స్ ఆడిన గేమ్ తీరు గురించి మాట్లాడి వారి తప్పొప్పులను ఎత్తి చూపారు నాగార్జున.

బిగ్ బాస్ హౌస్ ఏడు వారాలను పూర్తి చేసుకొని ఎనిమిదో వారంలోకి ఎంటర్ అవుతుంది. గతవారం నామినేషన్స్ డిఫరెంట్ గా జరగగా..  అఖిల్, బిందుమాధవి, శివ, నటరాజ్ మాస్టర్, అరియనా, మిత్రా శర్మ, అనిల్, మహేష్ ఇలా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఒకరు నామినేట్ అవ్వాల్సి ఉంది. ఎప్పటిలానే వీకెండ్ ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. 

గతవారం లో హౌస్ మేట్స్ ఆడిన గేమ్ తీరు గురించి మాట్లాడి వారి తప్పొప్పులను ఎత్తి చూపారు నాగార్జున. అనంతరం వారితో పలు గేమ్స్ ఆడిస్తూ.. ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చారు. ముందుగా అఖిల్ ని సేవ్ చేశారు. ఆ తరువాత మిత్రా, బిందుమాధవి, శివ, అరియనా, అనిల్ లను సేవ్ చేయగా.. ఫైనల్ గా మహేష్, నటరాజ్ మాస్టర్ లను నామినేషన్స్ లో మిగిలారు. 

వారిద్దరితో ఓ గేమ్ ఆడించి మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అతడు సంతోషంగానే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ.. హౌస్ మేట్స్ కి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మహేష్ విట్టా ఎలిమినేషన్ తరువాత హౌస్ లోకి మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని అనౌన్స్ చేశారు నాగార్జున. అతడు ఎవరంటే.. కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్. 

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బాబా మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అతడిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. హౌస్ మేట్స్ గేమ్ గమనించిన తరువాత అతడిని హౌస్ లోకి పంపించనున్నారు. మరి బాబా మాస్టర్ ఎలా ఆడతారో చూడాలి!

Also Read: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 4th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
Bigg Boss Season 10 Today November 3rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ వర్సెస్ శివ.. రెడ్ కార్డ్ పెర్ఫామెన్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ వర్సెస్ శివ.. రెడ్ కార్డ్ పెర్ఫామెన్స్!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Embed widget