అన్వేషించండి

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగడం లేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పన్నెండు వారాలుగా సాగుతోంది. ఈ వారంతో ఓటీటీ వెర్షన్ కి ముగియనుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మిత్రాశర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. నిజానికి ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండేవారు. ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు. 

మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగడం లేదు. బుధవారం రాత్రి వరకు మాత్రమే ఓటింగ్ లైన్స్ ఉన్నాయి. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓట్లు పడుతున్నాయి గనుక వీరంతా ఫైనలిస్ట్ లనే చెప్పాలి. ఇక ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను శనివారం నాడు చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. 

ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రకారం.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు..? విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందో తెలుసుకుందాం. అందరికంటే తక్కువ ఓట్లు అనిల్ రాథోడ్ కి పోల్ అయ్యాయి. ఆ తరువాత మిత్రాశర్మ లిస్ట్ లో ఉంది. టాప్ 5 విషయానికొస్తే.. బాబా భాస్కర్ ఐదో స్థానంలో.. అరియనా గ్లోరీ నాల్గో స్థానంలో ఉంది. యాంకర్ శివ మూడో స్థానాల్లో ఉన్నారు. టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. 

ఓటింగ్ ప్రకారం.. బిందు మాధవి.. అఖిల్ కంటే ముందు స్థానంలో ఉంది. కొన్ని అన్ అఫీషియల్ పోల్స్ మాత్రం అఖిల్ ముందున్నారు. అయితే ఇద్దరి మధ్య తేడా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఓవరాల్ గా ఇప్పటివరకు పోల్ అవుతున్న ట్రెండ్ ను చూస్తే.. బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ రేస్ లో బిందు మాధవికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈ జోరు కొనసాగితే మాత్రం ఆమె టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం. కానీ ఓటింగ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం!

Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
Pranit More Apology: నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే
నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget