అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ఎలిమినేట్ అయిన అజయ్ - ఏడ్చేసిన అఖిల్

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో నుంచి ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటివరకు మహేష్ విట్టా, స్రవంతి, ముమైత్ ఖాన్, తేజస్వి, సరయు, ఆర్జే చైతు, శ్రీరాపాక వంటి వారు ఎలిమినేట్ కాగా.. ఈ వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. కానీ బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గేమ్ మారిపోయింది. ఆయన తనకిచ్చిన స్పెషల్ పవర్ తో బిందు మాధవిని నామినేషన్ నుంచి తప్పించాడు. 

దీంతో అనిల్, అఖిల్, అజయ్, అషురెడ్డి, హమీద నామినేషన్ లోకి వచ్చారు. ఆదివారం నాడు షోలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా అనిల్ ని సేవ్ చేశారు. ఆ తరువాత హమీదను సేవ్ చేశారు. కాసేపు హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించిన నాగార్జున.. చివరి వరకు అఖిల్, అషురెడ్డి, అజయ్ లను నామినేషన్ లోనే ఉంచి కాస్త టెన్షన్ పెంచారు. కాసేపటికి అఖిల్ ని సేవ్ చేశారు. 

ఫైనల్ గా అషురెడ్డి, అజయ్ లలో అజయ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో అఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రాశర్మ కూడా బాధ పడింది. స్టేజ్ పైకి వెళ్లిన అజయ్ తనకు నచ్చిన వారికి హార్ట్ సింబల్స్, నచ్చని వారికి హార్ట్ బ్రేక్ సింబల్స్ ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ అఖిల్ ని కప్పుతో బయటకు రావాలని చెప్పాడు. 

Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అల్టిమేట్ గోట్ అయ్యేదెవరు? కెప్టెన్‌గా నిలిచేదెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అల్టిమేట్ గోట్ అయ్యేదెవరు? కెప్టెన్‌గా నిలిచేదెవరు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget