అన్వేషించండి

Bigg Boss Nonstop Live: ‘బిగ్ బాస్ ఓటీటీ’ లైవ్ అప్‌డేట్స్: ‘నాన్ స్టాప్’ చివరి కంటెస్టెంట్‌గా సీజన్-4 రన్నర్ అఖిల్ సార్ధక్

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి, మిస్ కాకుండా చూసేయండి మరి.

Key Events
Bigg Boss Nonstop OTT Telugu Live Updates Bigg Boss Nonstop Live: ‘బిగ్ బాస్ ఓటీటీ’ లైవ్ అప్‌డేట్స్: ‘నాన్ స్టాప్’ చివరి కంటెస్టెంట్‌గా సీజన్-4 రన్నర్ అఖిల్ సార్ధక్
Image Credit: Disney Plus Hotstar

Background

‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైపోయింది. మరికొన్ని నిమిషాల్లోనే ‘బిగ్ బాస్’ నిర్విరామ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్-నాన్ స్టాప్‌పై అవగాహన కలిగిస్తే అదిరిపోయే ప్రోమోతో ముందుకొచ్చారు. మునుపెన్నడూ లేనంత అందంగా మురిసిపోతున్న బిగ్ బాస్ హౌస్‌ను చూసి.. తనకు కూడా అక్కడి నుంచే హోస్టింగ్ చేయాలని అనిపిస్తోందని నాగ్ చెప్పడంతో.. బిగ్ బాస్ ఒప్పుకోలేదు. ‘‘నాగార్జున, ఇది నా అడ్డా’’ అంటూ ఫన్ క్రియేట్ చేశారు. 

ఇన్నాళ్లూ బిగ్ బాస్ కేవలం గంట మాత్రమే ప్రసారమయ్యేది. తాజా షో మాత్రం 24 గంటలూ ప్రసారం కానుంది. ఇకపై కంటెస్టెంట్లను 24 గంటలూ కనిపెట్టవచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. గత సీజన్లలో కనిపించిన పాత కంటెస్టెంట్స్‌తో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే క్వారెంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు కాసేపట్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నారు.

తాజా ప్రోమోలో దుమ్ముదులిపే పెర్ఫార్మెన్స్‌తో కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్‌కానున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లతో నాగ్ ముచ్చడించడాన్ని ప్రోమోలో చూడవచ్చు. వారి మాటలను బట్టి.. ఎవరు హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నారో చెప్పేయొచ్చు. మరి ఎవరు హౌస్‌లోకి వెళ్తున్నో ముందే తెలుసుకొనే బదులు.. ‘ప్రత్యక్షం’గా చూస్తేనేగా కిక్ ఉంటుంది. కాబట్టి, మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్’ నాన్ స్టాస్ ఓటీటీ లైవ్‌ను మిస్ కాకుండా చూడండి. ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి షో ‘లైవ్’ టెలికాస్ట్ కానుంది. షోలో అప్‌డేట్ కోసం ఎప్పటికప్పుడు మా Bigg Boss Nonstop Live Updates పేజీని కూడా రిఫ్రెష్ చేస్తూ ఉండండి. 

20:32 PM (IST)  •  26 Feb 2022

చివరి కంటెస్టెంట్‌గా అఖిల్ సార్ధక్

‘బిగ్ బాస్ హౌస్‌’లో 17వ కంటెస్టెంట్‌గా అఖిల్‌ ఎంట్రీ ఇచ్చాడు. ‘సీజన్-4’లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ ఈ సారి ట్రోపీ గెలుచుకుంటాడో లేదో చూడాలి. 

20:30 PM (IST)  •  26 Feb 2022

‘హమీదా’ మళ్లీ వచ్చేసింది, చానా కష్టమంటూ..

‘హమీదా’ మళ్లీ వచ్చేసింది. ‘‘చానా కష్టం వచ్చిందే మందాకినీ’’ పాటతో మరోసారి హౌస్‌లోకి వచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్-5లో త్వరగానే ఎలిమినేట్ అయిన హమీదాకు ఈ సారి లక్ కలిసి వస్తుందో లేదో చూడాలి. నాగార్జున ఇచ్చిన షర్ట్ ధరించి మరీ స్టేజ్ మీదకు వచ్చింది. గత సీజన్‌ తరహాలోనే ఈ సారి కూడా హమీదాకు మేల్ కంటెస్టెంట్స్ కళ్లను చూపించి అవి ఎవరివో చెప్పాలని నాగ్ ఆమెకు టాస్క్ ఇచ్చారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
Bigg Boss Season 10 Today Promo 4: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
Bigg Boss Season 10 Today Promo 3: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget