అన్వేషించండి

Inaya Sultana: నేనూ వాళ్లలా చేయాల్సింది - ఆఫీసులు చుట్టూ తిరిగినా ఛాన్సులు రాలేదు: శ్రీలీల, కృతిశెట్టిపై ఇనయా కామెంట్స్

బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇనయా సుల్తానా, తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అడుక్కున్నా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

నయా సుల్తానా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికీ ఈమె పరిచయమే. నిత్యం గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ షో తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భావించినా రాలేదు. ఛాన్సుల కోసం మేకర్స్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదని ఆవేదన చెప్పింది. తాను కూడా శ్రీలీలా,  కృతిశెట్టిల చేయాల్సిందని, 16.. 17 ఏళ్ల వయస్సుకే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే ఇంకోలా ఉండేదేమో.. ఏడేళ్లు వేస్ట్ చేసుకున్నా అని తెలిపింది.

అప్పుడు ఎంజాయ్ చేయలేం, అందుకే ఇప్పుడు చేస్తున్నా- ఇనయా

ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవకాశాలు రాలేదని బాధ పడకుండా, ఉన్నంతలో హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్ లోనే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారని చెప్పింది. “16, 17 ఏళ్ల అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిపోతున్నారు. కృతిశెట్టి, శ్రీలీల సైతం 16, 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారు. నేను 22 ఏళ్లకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. అంటే, వాళ్లతో పోల్చితే 7 ఏళ్లు వేస్ట్ చేసుకున్నాను. లేట్ చేయకుండా ముందే వస్తే నేను ఈ పాటికి ఇంకోలా ఉండేదాన్నేమో?. అయినా, వాటి గురించి ఆలోచించి ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోవాలి అనుకోలేదు. ఇప్పుడున్న కాలంలో 60 ఏళ్లు బతకడమే కష్టం.  మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు నా ఏజ్ 25. మహా అయితే మరో 25 ఏళ్లు బతుకుతాను. నేను ఎంజాయ్ చేసేది మాగ్జిమమ్ 10 లేదంటే 15 ఏళ్లు. ఆ తర్వాత ఎంజాయ్ చేసేందుకు కూడా బాడీ సహకరించదేమో? నా దగ్గర ఇప్పుడు టైమ్ ఉంది. అందుకే ఖాళీగా ఉన్న టైమ్ ను నా పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడం కోసం యూజ్ చేసుకుంటున్నాను.  ఇంకా నేను ఇన్ స్టా గ్రామ్ లో చాలా పెట్టలేదు. అవన్నీ చూస్తే ఏమైపోతారో ఏమో?” అని చెప్పింది.

అడుక్కున్నా అవకాశాలు రాలేదు- ఇనయా

అటు బిగ్ బాస్ నుంచి వచ్చాక సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసినట్లు ఇయనా సుల్తానా వెల్లడించింది. “బిగ్ బాస్ నుంచి వచ్చాక నాకు ఆఫర్లు రాలేదు. అయినా, నేను ఇంట్లోనే కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్లి బాధపడలేదు.  నా బాడీ మీద వర్క్ చేశాను. నా బ్యూటీ మీద వర్క్ చేశాను. సెల్ఫ్ హ్యాపీ నెస్ కోసం పని చేశాను. చాలా సమస్యలు వచ్చినా కుంగిపోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అవకాశాల కోసం చాలా ఆఫీస్ ల చుట్టూ తిరిగాను. సినిమా చేయాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అడుక్కున్నాను. అయినా, అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే దర్శకులు ఛాన్సులు ఇస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. 

Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget