అన్వేషించండి

Bigg Boss 5 Telugu: రవి పరువు తీసేసిన నాగ్.. ఎమోషనల్ అయిన లహరి 

బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు.

బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. హౌస్ లో అండర్ స్టాండింగ్ కంటే మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువగా ఉందని.. ఎవర్ని ఎవరు ఎందుకు అపార్ధం చేసుకుంటున్నారో తెలియడం లేదని.. అవన్నీ తేల్చేస్తా అనే డైలాగ్ తో షో మొదలుపెట్టారు. 

మానస్ తో మాట్లాడిన ప్రియా.. రవి తనతో లహరి గురించి చెప్పడం వలనే నేను అలా మాట్లాడానని.. తనను అక్కా అని పిలిచిన ఒక్క కారణంతోనే రవికి సలహా ఇచ్చానని లేదంటే అసలు నాకు ఎలాంటి కోపం లేదని చెప్పింది ప్రియా. ఇక సిరి.. షణ్ముఖ్ తనంతో మాట్లాడడం లేదని కాజల్ దగ్గర చెప్పుకుంటూ ఫీల్ అయిపోయింది. 

Also read: ‘వరుడు కావలెను’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే...

జైల్లో ఉన్న మానస్ కి శిక్ష పూర్తికావడంతో బయటకు రావాలని బిగ్ బాస్ చెప్పగా.. జైల్లోనే బాగుందని మానస్ అన్నాడు. అది విని షాకైన నాగ్.. అక్కడే ఉంచేయండి బిగ్ బాస్ అని అన్నారు. ఇక హౌస్ లో కొందరు కంటెస్టెంట్ పై నాగార్జున సీరియస్ అయ్యారు. ముందుగా నామినేషన్స్ లో జరిగిన ఇష్యూ గురించి రవిని ప్రశ్నించారు. ''నామినేషన్స్ లో లహరిని నామినేట్ చేస్తూ ప్రియా నన్ను మధ్యలోకి లాగింది. లహరిని హగ్ చేసుకున్న దానిని బాత్రూమ్ లో, మిడ్ నైట్ అంటూ మసాలా యాడ్ చేసింది. కానీ అక్కడ అంత సీన్ జరగలేదు. హాల్ లో బెడ్ రూమ్ లో ఎలాగైతే హగ్ చేసుకుంటామో అలానే అక్కడ కూడా చేసుకున్నాం'' అని రవి చెప్పాడు. ఇందులో తప్పు ఎవరదని అనుకుంటున్నావ్ అని నాగ్ అడగ్గా.. కచ్చితంగా ప్రియా గారిదే అని చెప్పాడు రవి. 

ఆ తరువాతో 'ఎవరితో చూశారు.. ఎక్కడ చూశారు' అంటూ ప్రియాను అడిగారు నాగ్. దాని ఆమె 'ఇన్ డీసెంట్ వేలో కాదు సర్.. బిజీగా ఉండడం చూశా అని' అనగానే.. 'హగ్ ఇవ్వడం బిజీగా ఉండడమా..?' అని నాగ్ ప్రశ్నించారు. తను అలా అనలేదని ప్రియా చెబుతుండగా.. కానీ అలానే కమ్యూనికేట్ అయిందని నాగ్ అన్నారు. ఆ తరువాత లహరిని పవర్ రూమ్ కి వెళ్లమని చెప్పారు నాగ్. ఆమెకి రవి,ప్రియా మాట్లాడుకున్న వీడియోను ప్లే చేసి చూపించారు. అందులో రవి క్లియర్ గా లహరి తన వెంట పడుతుందని, సింగిల్ మెన్ ని వదిలేసి నాతోనే ఉంటుందని అన్నాడు. వీడియో చూసిన లహరిని 'క్లారిటీ వచ్చింది కదా.. హాల్ లోకి వెళ్లి ఎవరిది తప్పుకాదో వాళ్లను హగ్ చేస్కో.. తప్పు చేశారు అనుకున్నవాళ్లను అక్కడ నిలదీయు' అంటూ నాగ్ చెప్పారు. 

Watch Video: మీ పాట శాశ్వతం.. మీ మాట శాశ్వతం.. ఇదే మా నీరాజనం

బయటకు వచ్చిన లహరి.. 'నువ్ నాతో ఏం చెప్పావో.. ప్రియాతో ఏం చెప్పావో వీడియో చూపించారు' అని రవిని చూస్తూ చెప్పింది. 'నేను యాంకర్ కావడానికి నీ సపోర్ట్ కావాలా..? నీ వెంటపడ్డానా..?' అని రవిని ప్రశ్నించింది. 'సర్లే మొత్తానికి నా కళ్లు తెరిపించావ్ అని' లహరి.. వెళ్లి ప్రియని హగ్ చేసుకుంది.  

ఆ  తరువాత రవి ఏదో మాట్లాడే ప్రయత్నం చేయగా.. నాగార్జున 'ఇదంతా కాదు నేను సింగిల్ మెన్ అని ఉపయోగించలేదు.. అమ్మ మీద ఒట్టు అక్కా.. నేను ఆ మాట అనలేదక్కా అని అన్నావ్ కదా.. ఆ మాట అన్నావా? లేదా?' అని గట్టిగా అడిగారు. దానికి రవి.. 'నేను అన్నాను సర్.. ఒప్పుకున్నాను కూడా' అని అనగా.. ఒప్పుకోలేదని ప్రియా చెప్పింది. 'నువ్వేం మాట్లాడావో అన్ని వీడియోలు ఉన్నాయి.. ప్లే చేయించమంటే చేయిస్తా' నాగ్.. రవిపై మరింత ఫైర్ అయ్యారు. 

Also Read: మా అమ్మాయి తెలుగు సినిమాలు చేయదు.. ఆమెతో పనిచేయడం ఇబ్బందే: మహేష్ బాబు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget