అన్వేషించండి

Bigg Boss 9 Sanjjanaa Galrani : ఓ యుద్ధమే చేశా... బిగ్ బాస్‌కు రుణపడి ఉంటా - సంజనా గల్రానీ ఎమోషనల్

Sanjjanaa Galrani Reaction : బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని టాప్ 5 కంటెస్టెంట్ సంజనా తెలిపారు. హౌస్‌లో తన గేమ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు.

Sanjjanaa Galrani Reaction On Top 5 Finalist In Bigg Boss Telugu Season 9 : తాను జీవితంలో ప్రతికూల పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశానని హీరోయిన్ సంజనా గల్రానీ తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆమె ఎమోషనల్‌కు గురయ్యారు. తాజా ప్రెస్ మీట్‌లో తన బిగ్ బాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు.

'తెలుగు సినిమాలపై దృష్టి'

ఐదేళ్ల క్రితం తన ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని, కెరీర్‌ను ఓ కుదుపు కుదిపేసిందని చెప్పారు సంజనా. 'స్వతహాగా నేను ఓ ఫైటర్. ప్రతికూల పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను. ఒడుదొడుకుల్లో నాకు వెన్నంటి నిలిచిన నా ఫ్యామిలీ, ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు. బిగ్ బాస్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో కెరీర్‌లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నా. 

నేను మళ్లీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ షోలో పాల్గొన్నాకు హోస్ట్ నాగార్జున సార్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇకపై తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తా. ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరూ గర్వపడేలా నడుచుకుంటా.' అని తెలిపారు.

Also Read : రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' - ఎలిజిబెత్‌లా హుమా ఖురేషీ... ఫస్ట్ లుక్ వచ్చేసింది

సంజన రెమ్యునరేషన్ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' మూవీలో త్రిష చెల్లెలిగా నటించిన సంజన తన నటనతో మెప్పించారు. అదే క్రేజ్‌తో పలు సినిమాల్లో ఆమె నటించారు. తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. హౌస్‌లో కోడిగుడ్ల దొంగతనంతో వైరల్‌గా మారి నెటిజన్లకు చేరువయ్యారు. అలా టాప్ 5 విన్నర్స్ లిస్ట్‌లో చేరారు. టాప్ 4 రన్నర్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం ఆమె 15 వారాలు ఉన్నారు.

సంజనా రోజుకు రూ.40 వేల వరకూ రెమ్యునరేషన్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అలా దాదాపు రూ.42 లక్షల వరకూ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈసారి టాప్ 2లో తనూజ, కామనర్ పడాల కల్యాణ్ నిలవగా బిగ్ బాస్ విన్నర్‌గా కల్యాణ్ ట్రోఫీ అందుకున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget