అన్వేషించండి

Actress Divi Vadthya: నా కళ్ల ముందే చనిపోయాడు - బ్రేక‌ప్ స్టోరీ చెప్పి క‌న్నీళ్లు పెట్టుకున్న దివి - అస‌లు ఏం జ‌రిగిందంటే?

Actress Divi: బిగ్ బాస్ బ్యూటీ దివి ఎంతోమంది కుర్ర‌కారు మ‌న‌సు దోచేసింది. సొట్ట‌ బుగ్గ‌ల‌తో అందంగా న‌వ్వుతూ కనువిందు చేస్తుంది. ఆమెకు ఒక బ్రేక‌ప్ స్టోరీ ఉంది. అది చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకుంది దివి.

Actress Divi Vadthya Break Up Story: బిగ్ బాస్‌తో ఫేమ తెచ్చుకున్న వాళ్ల‌లో దివి ఒకరు. త‌న అందాల‌తో, అంద‌మైన నవ్వుతో ఎంతోమంది కుర్ర‌కారును త‌న ఫ్యాన్స్ ని చేసేసుకుంది ఈ బ్యూటీ. ఆమె ఫాలోయింగ్ మాములుగా ఉండ‌దు యూత్ లో. అంద‌రూ ఆమెను ముద్దుగా సొట్ట బుగ్గ‌ల చిన్నారి అని పిలుచుకుంటుంటారు. బిగ్ బాస్ లో మెరిసిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత సినిమాలు కూడా చేసింది. ఇప్పుడిక 'లంబ‌సింగి'లో మెయిన్ రోల్ ప్లే చేసింది. అయితే, ఆమెకు ఒక బ్రేక‌ప్ స్టోరీ ఉంద‌ట‌. త‌న జీవితంలో అదే ఫ‌స్ట్ ల‌వ్ అని, మ‌రిచిపోవ‌డం క‌ష్ట‌మే అని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకుంది దివి. ఆ బ్రేక‌ప్ స్టోరీ వినే వాళ్ల‌కి క‌న్నీళ్లు తెప్పించింది. 

చాలా చాలా ఇష్టం నాకు.. 

జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న బ్రేక‌ప్ ల‌వ్ గురించి చెప్పింది దివి. క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌న ఫ‌స్ట్ ల‌వ్ అని, ఇద్ద‌రం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. "అది నా బీటెక్, ఎంటెక్ టైం. త‌ను నా లైఫ్ లో ఎప్పుడూ ఉన్నాడు. మేం ఇద్ద‌రం చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాం. చాలా క‌లిసున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న‌ప్పుడు మా ఇంటికి వ‌చ్చి అడిగాడు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పించుకున్నాడు. కానీ, మేం ఇద్ద‌రం విడిపోయాం. రీజ‌న్ ఏంటంటే? క‌రెక్ట్ గా పెళ్లి అనుకున్న‌ప్పుడే త‌న త‌మ్ముడు చ‌నిపోయాడు. దీంతో త‌ను అక్క‌డే ఊరిలో ఉండిపోవాల్సి వ‌చ్చింది. ప్రాక్టిక‌ల్ గా త‌ను ఊరు వ‌దిలేసి రాలేడు. దీంతో న‌న్ను ఊరిలో బంధించేస్తే నా లైఫ్ ఇబ్బందుల్లో ప‌డిపోతుందేమో? నేను ఇబ్బంది ప‌డ‌తానేమో అనుకున్నాడు. హైద‌రాబాద్ లోనే పుట్టిన నేను బాగా తిరుగుతాను. కాబ‌ట్టి నేను ఇబ్బంది ప‌డ‌తాను అనుకున్నాడు. కానీ, నాది బ్రాడ్ మెంటాలిటీ. ఒక వేళ త‌ను ఆ టైంలో వ‌చ్చేయ‌మ‌ని అడిగి ఉంటే త‌న కోసం, త‌న ప్రేమ కోసం అన్ని వ‌దిలేసి వెళ్లిపోయే దాన్ని (క‌న్నీళ్ల‌తో). ఆ టైంలో అలా జ‌ర‌గ‌లేదు. న‌న్ను అడ‌గ‌లేదు. ఫ్యూచ‌ర్ లో స‌ఫ‌ర్ అవుతానేమో, ఇబ్బంది ప‌డ‌తానేమో అని ఆలోచించాడు" అని తెలిపారు.

హ్యాపీగా ఉన్నాం.. 

"ఇప్పుడు ఎందుకో క‌న్నీళ్లు వ‌చ్చాయి. కానీ, మేం చాలా హ్యాపీగా ఉన్నాం. త‌న‌కు పెళ్లైంది, పిల్ల‌లు ఉన్నారు హ్యాపీగా ఉన్నాడు. మ‌న‌కు న‌చ్చిన వాళ్లు హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. దాని త‌ర్వాత చాలామందిని క‌లిశాను. కానీ, వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. నా ఫ‌స్ట్ ల‌వ్ స్టోరీ అది. చాలా బాగుంటుంది. ఇద్ద‌రిది అర్థం చేసుకునే గుణ‌మే. అలా ఇద్ద‌రం క‌లిసే నిర్ణ‌యం తీసుకున్నాం. నా క‌ళ్ల‌ముందే చ‌నిపోయాడు వాళ్ల త‌మ్ముడు. అవి చాలా ఘోర‌మైన రోజులు. ఆ ప‌దిరోజులు అక్క‌డే త‌న‌తోనే ఉన్నాను. త‌న‌ని కూడా చాలా బాగా చూసుకున్నాను. త‌మ్ముడు చ‌నిపోయిన బాధ‌లో ఉన్నాడ‌ని చేయి వ‌దల్లేదు. ఇద్ద‌రం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్లం. రిలేష‌న్ లో ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే ఆ రిలేష‌న్ చాలా బాగుంటుంది. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నాకు వ‌చ్చే బాయ్ ఫ్రెండ్, ల‌వ‌ర్ లేదా నా హ‌స్బెండ్ ఎవ‌రైనా నా బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటే నాకు ఇష్టం. ఏదైనా చెప్పుకోగ‌లిగేలా ఉండాలి. న‌న్ను అర్థం చేసుకుంటే చాలు. అలాంటి వాళ్లే నా లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నాను" అంటూ త‌న మ‌న‌సులోని మాట‌లు బ‌య‌టికి చెప్పింది దివి.  

Also Read: ప్లానింగ్‌తోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు, వ‌రుణ్ తేజ్‌పై మెగాస్టార్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
Pranit More Apology: నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే
నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget