అన్వేషించండి

Bigg Boss Telugu Season 5: ‘చెత్త’ నామినేషన్లు.. పాయిఖానాలు, చిప్పలు కడుగుతా కానీ.. ప్రియ, రవిలపై లోబో ఫైర్!

నామినేట్ చేసేందుకు కామెడీ చేస్తూ వెళ్లిన లోబో ఆ తర్వాత కాస్త కఠువుగానే నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ చూపిస్తే నచ్చదంటూ రవి, ప్రియకు షాకిచ్చాడు

బిగ్ బాస్ హౌజ్ లోకి గృహప్రవేశం పండుగలా చేశారు. కానీ ఆ మర్నాడే మొదలైన నామినేషన్లు హౌజ్ మేట్స్ మధ్య చిచ్చుపెట్టాయి. నటి ప్రియ తర్వాత నామినేట్ చేసేందుకు వెళ్లిన లోబో నవ్వులు పూయించాడు. నడక, ఏ అరవక్ అంటూ నామినేట్ చేయనున్న మెంబర్స్ చెత్త కవర్ల దగ్గరకెళ్లాడ. మొదట కార్తీకదీపం ఫేం భాగ్యం అదేనండీ ఉమాదేవి కవర్ తీసి పక్కనపడేశాడు. ఆ తర్వాత మరో కవర్ వైపు చూసి విజిల్ వేసుకుంటూ వెళ్లి షణ్ముక్ కవర్ తీసి చిన్న పోరగాడు అని పక్కనపడేశాడు. ఆ టైంలో లోబో ఎవర్ని నామినేట్ చేస్తాడో అర్థంకాక ఆ కామెడీ చూసి ఇంటి సభ్యులు కాసేపు నవ్వుకున్నారు.

ప్రియ చెత్త కవర్ తీసిన లోబో తానూ హైదరాబాదీనే అని, చిన్న సెలబ్రెటీని.. నాక్కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నాకోసం పోరీలున్నారని అన్నాడు. పాయిఖానాలు కడగమన్నా కడుగుతా, చిప్పలు కడగమన్నా కడుగుతా కానీ యాటిట్యూడ్ చూపిస్తే అంతే అన్నాడు. హౌజ్ లోకి అడుగుపెట్టినప్పుడు లోబో మాట్లాడిన మాట తనకు నచ్చేలేదని ప్రియ రిప్లై ఇచ్చింది. ప్రియ యాటిట్యూడ్ చూపించడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. ఆ తర్వాక యాంకర్ రవి చెత్త కవర్ తీసిన లోబో నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అన్నాడు. యాటిట్యూడ్ ఎక్కడ చూపించా అన్న రవితో లోబో చెప్పిన రీజన్ విని నవ్వుకున్నారంతా. తాను యాపిల్ తిన్నప్పుడు కళ్లలోకి కళ్లుపెట్టి చూశావని అది తనకు నచ్చలేదని నామినేటే చేస్తున్నా అన్నాడు లోబో. మొత్తానికి లోబో నామినేన్లు యాటిట్యూడ్ చుట్టూ తిరిగాయ్.

మరోవైపు గతంలో లోబో బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో బిగ్ బాస్ షో గురించి లోబో ఏమన్నాడంటే బిగ్ బాస్ షోకు ఓ దండం రా అయ్యా.. అది నా టేస్ట్ కాదు.. షోలో అవకాశం రాకపోవడమే మంచిది.. నాకు ఆ షో అంటే నచ్చదు.. అంటూ చప్పిన మాటల్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఛాన్స్ రానంత వరకు బిగ్ బాస్ షోను తిట్టడం, ఆ తర్వాత ప్లేటు మార్చడంపై లోబోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also read: మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటా అన్న సరయు..నచ్చలేదు డార్లింగ్ అన్న సన్నీ..మొదటి వారం నామినేషన్లలో రచ్చ

Also Read: ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం…వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

టాప్ హెడ్ లైన్స్

Tiger Shroff - Salman Khan: టైగర్ ష్రాఫ్ కాదు... మెయిన్ టార్గెట్ సల్మానే - ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ అప్డేట్
టైగర్ ష్రాఫ్ కాదు... మెయిన్ టార్గెట్ సల్మానే - ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ అప్డేట్
Godavari Serial Today October 21st: 'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!
'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!
Deepika Padukone Second Baby Name: దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 21: శీనయ్య బతికే ఉన్నాడని తెలుసుకున్న దమయంతి, భవానీశంకర్‌..విక్కీప్లాన్ తెలుసుకునే ప్రయత్నం
నువ్వులేక నేను లేను: శీనయ్య బతికే ఉన్నాడని తెలుసుకున్న దమయంతి, భవానీశంకర్‌..విక్కీప్లాన్ తెలుసుకునే ప్రయత్నం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
Andhra Pradesh Odisha Border Dispute: ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Embed widget