అన్వేషించండి

Bigg Boss 7 Telugu Winner: ఐదుగురు హీరోయిన్లు, ఆరుగురు హీరోలు - 'బిగ్ బాస్' ఫినాలే మామూలుగా ఉండదు, 6 మినిట్స్ ప్రోమో ఇదిగో

Bigg Boss Grand Finale Celebrations: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ప్రోమో విడుదల చేశారు.

Bigg Boss 7 Telugu Finale: ఇండియన్ టీవీ హిస్టరీలో కూడా 'బిగ్ బాస్' సెన్సేషన్.  మన తెలుగు బుల్లితెరలో సైతం అత్యంత వీక్షకాదరణ పొందిన రియాలిటీ షో ఇది. ఆల్రెడీ ఆరు సీజన్లు పూర్తి అయ్యాయి. ఏడో సీజన్ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల అయ్యింది.

ఐదుగురు హీరోలు ప్లస్ నాగార్జున!
'బిగ్ బాస్' సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో స్టేజి మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ కనుక ఆయనను కౌంట్ చేయలేదు. ఆయనతో కలిపితే... మొత్తం ఆరుగురు హీరోలు కింద లెక్క!

Also Read: ప్రజల ‘పల్లవి’ - ప్రశాంత్.. ప్లస్, మైనస్‌లు ఇవే, గురూజీని ముంచేస్తాడా?

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతికి విడుదల చేయనున్న తన 'ఈగల్' చిత్రాన్ని 'బిగ్ బాస్ 7' ఫినాలేలో ప్రమోట్ చేశారు. నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న 'అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం స్టేజి మీద సందడి చేశారు. మరో స్టార్ హీరో అంటే... నందమూరి కళ్యాణ్ రామ్! ఆయన హీరోగా నటించిన 'డెవిల్' ఈ నెల 29న విడుదల కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ నటించిన 'బబుల్ గమ్' సినిమా సైతం 29న విడుదల కానుంది. తనయుడిని తీసుకుని ఆమె వచ్చారు. అదీ సంగతి!

ఐదుగురు అందగత్తెలు... ముగ్గురి డ్యాన్స్!
కళ్యాణ్ రామ్ 'డెవిల్' హీరోయిన్ సంయుక్తా మీనన్, 'నా సామి రంగ' హీరోయిన్ ఆషికా రంగనాథ్, 'బబుల్ గమ్' హీరోయిన్ మానసా చౌదరి ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా స్టేజి మీద ఇద్దరు స్టార్ హీరోయిన్లు స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

Also Read: వారేవ్వా, యావర్ - జీరోగా వచ్చి.. హీరో అయ్యాడు, ఆ ఇద్దరి వల్లే ట్రోఫీ దూరం?

రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకున్న... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ 'బిగ్ బాస్' ఫినాలే స్టేజిపై స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. యంగ్ & క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి తన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో 'సుట్టంలా చూసి పోకలా' పాటకు డ్యాన్స్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటలో సందడి చేసిన చంద్రికా రవి సైతం డ్యాన్స్ చేశారు. మొత్తం మీద ఈ ఫినాలే దుమ్ము రేపెలా ఉంది. 

Also Read: విన్నర్ రేసులో అమర్‌దీప్ - ప్లస్ మైనస్‌లు ఇవే, కలిసొచ్చిన అమాయకత్వం!

'బిగ్ బాస్' సీజన్ 7 ఫినాలేకు వస్తే... ప్రస్తుతం ఇంటిలో ఐదుగురు ఉన్నారు. హీరో శివాజీతో పాటు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్ టైటిల్ రేసులో నిలిచారు. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు ఉన్నప్పటికీ... పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌ దీప్ మధ్య టైటిల్ పోరు జరిగిందని తెలిసింది.

టాప్ హెడ్ లైన్స్

Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 15: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
నువ్వులేక నేను లేను: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
Karthika Deepam 2 Serial Today October 9th: కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget