అన్వేషించండి

Bigg Boss 5 Telugu: తగ్గేదెవరు-బరిలో నిలిచేదెవరు…ఆ ముగ్గురిలో నాలుగోవారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ ఎవరు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో భాగంగా ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. ఈ వారం కెప్టెన్ ఎవరదన్నదే బుల్లితెర ప్రేక్షకులకు ఇప్పుడు హాట్ టాపిక్. మరి తగ్గేదెవరు ..నెగ్గేదెవరు.. లేటెస్ట్ ప్రోమోలో ఏముందంటే.

'గెలవాంటే తగ్గాల్సిందే' అనే  టాస్క్ ఈ రోజు చివరి దశకు చేరింది. గత రెండు రోజులుగా ఇంటి సభ్యులను ముప్పతిప్పలు పెడుతున్న బిగ్ బాస్ ఫుడ్ కట్ చేసి ఆకలితో అలమటించేలా చేశాడు. చివరికి ఆకలిరాజ్యం స్కిట్లు వేసేవరకూ వెళ్లేందంటే ఆహారం ఎంత విలువైందో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చింది. నిన్నటి ( బుధవారం) ఎపిసోడ్ లో ఆకలిభరించలేక చాలా అవస్థలు పడ్డారు.  బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం.. 'ఫుడ్ బండి' వచ్చిన తర్వాతే ఇంటి సభ్యుల్లో ఒకరు ఆహారం తీసుకోవాలి. అయితే, లోబో తాను దాచుకున్న ఆహారాన్ని తినడంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యారు.  నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు కెప్టెన్ జెస్సీతోపాటు తనకి పార్టనర్‌గా ఉన్న కాజల్‌ను కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జెస్సీ కాజల్ కి సారీ చెప్పాడు. ఇక ఈ రోజు  ఆ టాస్క్ చివరిదశకు చేరడంతో ఈ రోజు ప్రోమోలో ఆ టాస్క్ ముగిసినట్టు ప్రకటించిన  బిగ్ బాస్  కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకోమన్నాడు. 

ఈరోజు ప్రోమో చూస్తే 'లవ్ స్టోరీ' సినిమాలో  సారంగదరియా పాటకు కంటిస్టెంట్స్ ఉత్సాహంగా చిందులేస్తూ ప్రోమో ప్రారంభమైంది. అనంతరం బరువును తగ్గించుకోవడానికి 'చిక్కుల్లో చిక్కుకోకు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా  చిక్కులు పడిన తాళ్లను విడిదీసి  ఎదురుగా ఉన్న స్టాండ్ కు తగిలించాలి. ఆ తర్వాత ఇంటి సభ్యుల్లో ఎవరు ఎక్కువ బరువు తగ్గితే వారు విజేతలుగా నిలుస్తారు. ఇందులో ఎవరు ఎక్కువ బరువు తగ్గుతారో వారే కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారనే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ఒక్కో జంట చర్చలు ప్రారంభించింది. ఈ జంటల్లో ఒక్కొక్కరు కెప్టెన్ కావడానికి పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఆ జంటలలో ఎవరో ఒకరు మాత్రమే పోటీ చేయాల్సి ఉండడంతో ఒకరినొకరు ఒప్పించుకునే పనిలో పడ్డారు. ఇందులో సన్నీ- మానస్, శ్వేత- యానీ మాస్టర్, శ్రీరామ చంద్ర-హమీద జంటల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చించుకుంటున్నట్లు చూపించారు. సన్నీ తనకు ఛాన్స్ కావాలంటూ మానస్ ను ఒప్పించే పనిలో పడ్డాడు. శ్రీరామ్ చంద్ర పోటీలో ఉంటే తానూ ఉంటా అన్నాడు మానస్.  శ్రీరామచంద్ర-హమీద మధ్య చర్చలు సాగుతున్నాయి. మరోవైపు యానీ-శ్వేత డిస్కస్ చేసుకుని టాస్ వేసుకున్నారు. ఫ్లవర్స్ ఉన్న పిల్లో తీసుకుని టాస్ వేసుకోవడం చూపించారు కానీ ఎవరిది పై చేయి అన్నది చూపించలేదు. దీంతో ఈ రోజు చర్చలు ఓ కొలిక్కి వచ్చి ముగ్గురు కంటిస్టెంట్స్ కెప్టెన్సీ పోటీలో పాల్గొనబోతున్నారు. ఎవరా ముగ్గురు...వారిలో నాలుగోవారం కెప్టెన్ ఎవరన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read: అడ్డుగోడలు బద్దలుకొట్టి వెలుగులోకి రండి… తన ఇస్టాగ్రామ్ వేదికగా ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన తాప్సీ

Also Read: ఆకట్టుకుంటున్న అమిత్, భానుశ్రీ 'నల్లమల' టీజర్, విడుదల చేసిన దర్శకుడు దేవకట్టా

Also Read: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్పోర్ట్స్ డ్రామా ‘MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’గురించి ఈ ఆరు ముఖ్యమైన విషయాలు మీకు తెలుసా

Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget