అన్వేషించండి

Bheemla Nayak: సంక్రాంతి రేసు నుంచి పవన్ అవుట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తమ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ సడెన్ గా రేసులోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. దీంతో మహేష్ బాబు ముందుగా వెనక్కి తగ్గాడు. తన 'సర్కారు వారి పాట' సినిమాను వాయిదా వేసుకున్నాడు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ సినిమా 'భీమ్లానాయక్' కూడా నడుస్తుందని అనుకున్నారు కానీ నిర్మాతలు రాజీ పడలేదు. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయకపోతే మళ్లీ సమ్మర్ వరకు వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని 'భీమ్లానాయక్' నిర్మాతలు భావించారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లో తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. 

ఎప్పటికప్పుడు తమ సినిమా రిలీజ్ డేట్ ని నొక్కి చెబుతూనే ఉన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు పవన్ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొన్ని కారణాల వలన సినిమాని రెండు వారాల తరువాత ఫిబ్రవరి 4న విడుదల చేయాలని భావిస్తున్నారట. నిజానికి ఆ డేట్ న మెగాస్టార్ చిరంజీకి 'ఆచార్య' సినిమా రావాలి. కానీ ఇప్పుడు సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ను రీషూట్ చేయాలనుకుంటున్నారు. దానికి ఇంకాస్త సమయం కావాలి. అందుకే తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది 'ఆచార్య' టీమ్. మార్చి 25న 'ఆచార్య'ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. 

మొత్తానికి అన్నయ్య సినిమా రావాల్సిన రోజున పవన్ కళ్యాణ్ తన సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని సమాచారం. మొత్తానికి ఇండస్ట్రీ పెద్దలంతా కలిపి పవన్ సినిమాను వాయిదా వేయించడంలో సక్సెస్ అయినట్లే ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు సంక్రాంతి సీజన్లో రాబోతున్నాయి. పవన్ సినిమా వాయిదా పడింది కాబట్టి నాగార్జున 'బంగార్రాజు' సినిమా జనవరి 15న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

Also Read:'హగ్ గురు అయిపోతాడు మనోడు'.. షణ్ముఖ్ హగ్గులపై సన్నీ కామెంట్స్..

Also Read: ట్రోఫీ మరిచిపో.. అతడికి హింట్ ఇచ్చి కవర్ చేసిన హరితేజ..

Also Read: రవితేజతో గొడవలు.. బాలయ్య క్లారిటీ ఇస్తాడా..?

Also Read:అప్పుడు హోస్ట్ గా.. ఇప్పుడు గెస్ట్ గా.. బిగ్ బాస్ స్టేజ్ పై నాని..

Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget