అన్వేషించండి

Unstoppable Season 2: బాలయ్య షోకు బాహుబలి, లేటెస్ట్ ప్రోమోలో దుమ్మురేపారుగా!

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2‘ షోలో పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఎన్నో విశేషాలను చెప్పారు. తాజాగా ఈ షోకు పాన్ ఇండియన్ స్టార్ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ‘ఆహా’ ఓటీటీగా వేదికగా ప్రసారం అయిన తొలి సీజన్.. దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ఎన్నో విశేషాలను వెల్లడించారు. తాజాగా ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్-2 కూడా చక్కటి ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ షోకు హాజరయ్యారు. తాజాగా ఈ షోకు స్పెషల్ గెస్టుగా పాన్ ఇండియన్ స్టార్ రాబోతున్నారు. ఈ దెబ్బతో ఈ షోకు మరింత క్రేజ్ పెరుగుతోందని నిర్వాహకులు భావిస్తున్నారు.  

బాలయ్య ‘బాహుబలి’ ఎపిసోడ్

త్వరలో ప్రసారం కానున్న ‘అన్ స్టాపబుల్’ షోకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గెస్టుగా రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ రోజు (డిసెంబర్ 11న) జరగనుంది. డిసెంబర్ 16న ప్రసారం కానుంది. ప్రభాస్ తో పాటు ఈషోలో ఆయన మిత్రుడు, మరో హీరో గోపీచంద్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఎపిసోడ్ ప్రభాస్ తో మొదలైనా, గోపీచంద్ మధ్యలో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్, బాలయ్య విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన సీన్స్ తో పాటు, బాలయ్య నటించిన చిత్రాలకు సంబంధించిన సీన్స్ ఇందులో కనిపించాయి. ఇద్దరి పవర్ ఫుల్ సినిమా క్లిప్స్ తో గ్రాండ్ గా ప్రోమో రిలీజ్ చేశారు. ఈషో ‘బాహుబలి ఎపిసోడ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుస సినిమాల్లో బిజీ బిజీ

ఇక బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్నారు బాలయ్య. సంక్రాంతి కానుకగా ‘వీర నర్సింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యాడు. ఇక గోపీచంద్ ఈ ఏడాది ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. దర్శకుడు శ్రీవాస్ తో కలిసి తాజాగా ఓ సినిమా చేస్తున్నాడు. మొత్తంగా  ప్రభాస్‌ తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ యూత్ ను బాగా ఆకట్టుకోబోతోంది.   

Read Also: ‘భవదీయుడు’ కాదు, ‘ఉస్తాద్’ - పవన్, హరీష్‌ల మూవీ టైటిల్ మార్పు, కొత్త పోస్టర్‌తో అదిరేటి అప్‌డేట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Devanayaki Lyrics: దేవనాయకి లిరిక్స్... బికినీలూ కొన్నానే, 'పురుషః'లో ఐటమ్ సాంగ్ - అనంత శ్రీరామ్ రాతలో చమక్కులు గమనించారా?
దేవనాయకి లిరిక్స్... బికినీలూ కొన్నానే, 'పురుషః'లో ఐటమ్ సాంగ్ - అనంత శ్రీరామ్ రాతలో చమక్కులు గమనించారా?
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Ram Charan Sukumar : రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
Vishwanath And Sons Teaser : సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్
సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget