అన్వేషించండి

Appadappada Thaandra Song: ‘మంగళవారం’ నుంచి మరో సాంగ్, ‘అప్పడప్పడ తాండ్ర’ అంటూ తరుణ్ భాస్కర్ రచ్చ!

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా నుంచి తాజాగా ఊరమాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తరుణ్ భాస్కర్ ఓ రేంజిలో రచ్చ చేశారు.

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘మంగళవారం’. ‘RX100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఊరమాస్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

‘మంగళవారం’ నుంచి మరోసాంగ్ విడుదల

ఇప్పటికే ‘మంగళవారం’ నుంచి ‘ఏమైందో ఏమిటో’, ‘గంగన మోగాలిరా’ పాటలు విడుదలయ్యాయి. రెండు పాటలు చక్కటి ప్రజాదరణ దక్కించుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘అప్పడప్పడ తాండ్ర’ అనే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సాటలో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ అదరగొట్టారు. నటుడు లక్ష్మణ్​తో మాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. పల్లెటూరులోని వివాహేతర సంబంధాల గురించి ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశారు. అచ్చ పల్లెటూరు బ్యాగ్రౌండ్ లో రూపొందిన ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తరుణ్ భాస్కర్, లక్ష్మణ్ మాస్ లుక్, అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ అందరినీ అలరిస్తున్నాయి.  రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట సింప్లీ సూపర్బ్ అని చెప్పవచ్చు. ఇక అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. గణేష్ లిరిక్స్ బాగున్నాయి. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

వేధింపులకు గురైన బాధితురాలిగా పాయల్

ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిగా కనిపించనుంది. వాస్తవానికి ఈమె క్యారెక్టర్ గురించి మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ట్రైలర్ లో మాత్రమే ఆమెను చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మంగళవారం వస్తే చాలు ఆ ఊరిలో ఎవరో ఒకరు చనిపోతుంటారు. ఇంతకీ వారి మరణానికి కారణం ఎవరు? అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? అనేది ఆస్తకిరంగా ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. అజయ్ ఘోష్, నందిత శ్వేత, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  దశరథి సివేంద్ర ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తజుద్దీన్​ సయ్యద్​, రాఘవ్ డైలాగ్స్ అందించారు.

 హిట్ కోసం ఎదురు చూస్తున్న పాయల్, అజయ్

‘మంగళవారం’ సినిమాను ముద్ర మీడియా వర్క్స్‌, A క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘RX100’తో సంచలనం విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి.. ‘మహా సముద్రం’ చిత్రంతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.  ‘మంగళవారం’ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు.  

Read Also: అందుకే రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Plot : బేబీ Vs చెన్నై లవ్ స్టోరీ - నో కాంట్రవర్సీ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీ... ప్రొడ్యూసర్ SKN చెప్పిన కథ
బేబీ Vs చెన్నై లవ్ స్టోరీ - నో కాంట్రవర్సీ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీ... ప్రొడ్యూసర్ SKN చెప్పిన కథ
Baby Sequel : రొమాంటిక్ డ్రామా బేబీ సీక్వెల్ ఉంటుందా? - ప్రొడ్యూసర్ SKN రియాక్షన్ ఏంటంటే?
రొమాంటిక్ డ్రామా బేబీ సీక్వెల్ ఉంటుందా? - ప్రొడ్యూసర్ SKN రియాక్షన్ ఏంటంటే?
Prakash Raj : అప్పుడు అడుక్కుంటే వదిలేశాం - ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి... ప్రకాశ్ రాజ్‌పై నటుడు శివకృష్ణ ఫైర్
అప్పుడు అడుక్కుంటే వదిలేశాం - ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి... ప్రకాశ్ రాజ్‌పై నటుడు శివకృష్ణ ఫైర్
Babu Mohan : ప్రస్తుతం 15 మూవీస్ చేస్తున్నా - అలాంటి రోల్స్‌కు నో... శ్రీవారి సేవలో బాబు మోహన్
ప్రస్తుతం 15 మూవీస్ చేస్తున్నా - అలాంటి రోల్స్‌కు నో... శ్రీవారి సేవలో బాబు మోహన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget