అన్వేషించండి

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

ప్రభాస్ వరుస సినిమాలు సైన్ చేస్తుంటే.. అనుష్క తన బరువు తగ్గే పనిలో పడింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారట.

స్టార్ హీరో ప్రభాస్, అనుష్క కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' వంటి సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. దీంతో దర్శకనిర్మాతలు వీరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వినిపించాయి. ప్రభాస్.. అనుష్కని పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. 

ఓ పక్క ప్రభాస్ వరుస సినిమాలు సైన్ చేస్తుంటే.. అనుష్క తన బరువు తగ్గే పనిలో పడింది. నిజానికి ఈపాటికే యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క సినిమాను మొదలుపెట్టాల్సింది. కానీ ఇంకా బరువు తగ్గాలని చూస్తుంది ఈ స్టార్ హీరోయిన్. దీంతో ఆమె లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే అనుష్క ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఇదిలా ఉండగా.. అనుష్క కొత్త సినిమా సైన్ చేసిందని టాక్. 

అది కూడా ప్రభాస్ సినిమా కావడం విశేషం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మారుతి స్వయంగా చెప్పారు. తక్కువ రోజుల్లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. మారుతి స్టైల్ లో ఈ సినిమా ఉంటుందట. కథ ప్రకారం.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మెయిన్ హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై ప్రభాస్-అనుష్కలను చూసే ఛాన్స్ వస్తుంది. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా సీజన్ లో సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. రెండు, మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తారట. ఈ సినిమాతో పాటు ప్రభాస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ K', 'సలార్', 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. మరో రెండు, మూడేళ్లలో ఈ సినిమాలన్నీ పూర్తి చేయనున్నారు ప్రభాస్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Illu Illalu Pillalu Serial Today April 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి నిజం చెప్పేసిన చందు! పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి నిజం చెప్పేసిన చందు! పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ధీరజ్!
Gunde Ninda Gudi Gantalu April 14th Episode: మీనా ముందు దోషిలా ప్రభావతి, తాళి తాకట్టుపెట్టిన రోహిణి, కామాక్షి ఎంట్రీతో మారిన సీన్ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 14 ఎపిసోడ్
మీనా ముందు దోషిలా ప్రభావతి, తాళి తాకట్టుపెట్టిన రోహిణి, కామాక్షి ఎంట్రీతో మారిన సీన్ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 14 ఎపిసోడ్
Lakshimi Raave Maa Intiki Serial Today April 13th: శ్రీలక్ష్మీని ఇంట్లో ఇరికించేందుకు ప్రియంవద చేసిన కుట్ర ఏంటి...? భార్యను అందరి ముందు మ్యాడీ ఎలా కాపాడాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మీని ఇంట్లో ఇరికించేందుకు ప్రియంవద చేసిన కుట్ర ఏంటి...? భార్యను అందరి ముందు మ్యాడీ ఎలా కాపాడాడు..?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
Embed widget