అన్వేషించండి

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

సోషల్ మీడియాలో లీకైన అసభ్యకర వీడియోలో ఉన్నది తాను కాదని అంజలీ అరోరా కన్నీళ్లు పెట్టుకుంది.

అంజలి అరోరా.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ. ‘కచ్చా బాదమ్’ అనే ఫేమస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేసినా.. అంజలీ వీడియోకు వచ్చినంత ఆదరణ మరెవరికీ రాలేదని చెప్పుకోవచ్చు. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. సెలబ్రిటీ స్టేటస్ ను అందుకుంది. ఈ వీడియో పుణ్యమా అని బాలీవుడ్ కాంట్రవర్శియల్ బ్యూటీ కంగనా రనౌత్ నిర్వహించే లాకప్ షోలో పాల్గొనే అదృష్టాన్ని దక్కించుకుంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత అంజలి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 

ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ అసభ్య వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతున్నది. అంజలి అరోరా లీక్డ్ ఎమ్మెమ్మెస్ పేరుతో బాగా వైరల్ అవుతోంది. ఇందులో అంజలి ముఖం క్లియర్ గా కనిపిస్తున్నది. ఓ వ్యక్తితో తను ప్రైవేటుగా గడుపుతున్నట్లు దీన్ని చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నిజమైనదే అని భావిస్తున్నారు. తాజాగా ఈ అసభ్య వీడియోపై  అంజలి అరోరా స్పందించింది. నెట్టింట్లో తన పేరిట వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదని తేల్చి చెప్పింది. అదో ఫేక్ వీడియో అని అంజలి కొట్టిపారేసింది. ఈ వీడియో ఎవరు సృష్టించారో? ఎందుకు సృష్టించారో? తనకు తెలియదని చెప్పింది. 

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై అంజలి కంటతడి పెట్టుకుంది. తనకు సంబంధంలేని వీడియోను తన పేరిట ప్రచారం చేయడం మనసుకు బాధను కలిగిస్తున్నట్లు వెల్లడించింది. కొందరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నది. తాను ఆ వీడియోలో లేకున్నా.. కొన్ని యూట్యూబ్‌ మీడియా పోర్టల్స్ పనిగట్టుకుని విష ప్రచారాన్ని చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కావాలనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు   అభిప్రాయపడింది. తనకు ఓ కుటుంబం ఉందని సదరు వ్యక్తులు గుర్తుంచుకోవాని చెప్పింది. ఈ వీడియో చూసిన వారు ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలన్నది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి కూడా కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలన్నది. వారికి ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు బాధంటే ఏంటో అర్థం అవుతుందని అంజలి వెల్లడించింది.    
 
సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న అసభ్య వీడియో గురించి తన తల్లిదండ్రులకు తెలుసని అంజలి తెలిపింది. అయినా వారు తనను ఎప్పుడూ ప్రశ్నించలేదని వెల్లడించింది. అందుకు కారణం.. తన పేరెంట్స్ కు తన మీద ఉన్న నమ్మకమే అని చెప్పింది. ప్రశాంతంగా కొనసాగుతున్న తన జీవితంలో కొందరు కావాలనే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆవేదన చెందింది. వాటిని తప్పకుండా ఎదుర్కొంటానని చెప్పిన అంజలి.. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు తెలిపింది. అంజలి అరోరా లాకప్ షోలో ఉండగానే ఈ అసభ్య వీడియో లీక్ అయ్యింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అంజలీ స్పందించక తప్పలేదు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 8th: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
Jagadhatri Serial Today October 7: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ
జగద్ధాత్రి సీరియల్: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget