అన్వేషించండి

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

బిజీ షెడ్యూల్స్ కారణంగా.. అనసూయ 'జబర్దస్త్' షో నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే స్టార్ మాలో మాత్రం ఓ షో చేస్తుంది.   

బుల్లితెరపై యాంకర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది అనసూయ. 'జబర్దస్త్' షో ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ షో తన హాట్ కాస్ట్యూమ్స్ తో వార్తల్లో నిలిచేది అనసూయ. ఎవరెంతగా ట్రోల్ చేసినా.. అనసూయ మాత్రం తన వేషధారణ మార్చుకోలేదు. అయితే ఇప్పుడామె 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల పరంగా చాలా బిజీగా ఉంది. ఆమె లీడ్ రోల్ లో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. 

అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమా చేస్తుంది. బిజీ షెడ్యూల్స్ కారణంగా.. ఆమె 'జబర్దస్త్' షో నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే స్టార్ మాలో మాత్రం ఓ షో చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా అనసూయ రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమా సైన్ చేసిందట. త్వరలోనే ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గోనుంది ఈ బ్యూటీ. 

అలానే తెలుగులో పాన్ ఇండియా సినిమా 'పుష్ప2'లో కనిపించనుంది. ఇప్పటికే 'పుష్ప ది రైజ్'లో తన క్యారెక్టర్ తో ఆకట్టుకుంది అనసూయ. ఇప్పుడు పార్ట్ 2లో ఆమె పాత్రకు మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి అనసూయ సినిమా కెరీర్ కాస్త ఆలస్యంగా మొదలైనా.. జోరుగా సాగిపోతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఒప్పుకుంటుందట ఈ బ్యూటీ. త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. 

Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today October 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
Karthika Deepam 2 Serial Today October 12th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇద్దరు ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ, చరణ్‌ ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget