అన్వేషించండి

Anand Deverakonda: చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చూసి అలా ఫీల్ అయ్యేవాడిని : ఆనంద్ దేవరకొండ

ఇటీవల ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మెగాస్టార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవతున్నాయి.

Anand Deverakonda: ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో ‘బేబీ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీను సాయి రాజేష్ తెరకెక్కించారు. ఇందులో ఆనంద్ దేవకరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీ పెద్ద హిట్ అవ్వడంతో మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ‘బేబీ’ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ వేదికపై మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆనంద్ వ్యాఖ్యలు నెెట్టింట వైరల్ అవుతున్నాయి. 

చిరంజీవి సినిమాలు వచ్చినపుడు ఇంట్లో పేచీ పెట్టేవాణ్ణి: ఆనంద్ దేవరకొండ

‘బేబీ’ సినిమా సక్సెస్ మీట్ లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు ఆనంద్. తాము చిన్నప్పుడు హాస్టల్ లో ఉన్నప్పుడు పెద్దగా సినిమాలు చూసేవాళ్లం కాదని, ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ కు ఇంటికొచ్చినపుడు థియేటర్లకు తీసుకెళ్లమని గోల చేసేవాళ్లమని చెప్పాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమా రిలీజ్ అయినపుడు మాత్రం థియేటర్ కు తీసుకెళ్ళాలని పేచీ పెట్టి మరీ చిరంజీవి సినిమాలు చూసేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు ఆనంద్.

మెగాస్టార్ ను చూసి అలా ఫీల్ అయ్యేవాడిని..

మెగాస్టార్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఒక ఎనర్జీ వస్తుందని అన్నాడు ఆనంద్ దేవరకొండ. చిరంజీవి డాన్స్ చేసినా ఫైట్స్ చేసినా డైలాగ్స్ చెప్పినా ఒక యాస్పిరేషనల్ క్వాలిటీ కనిపిస్తుందని అది చూసి తానున ‘ఇది కదా లైఫ్ నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఇలా చిరంజీవిలా ఉండాలి’ అని అనుకునేవాడినని, అంతలా ఆయన సినిమాలు తనను ప్రభావితం చేశాయని అన్నాడు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు తన సినిమాను అభినందించడానికి తమ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. 

సాయి రాజేష్ పెద్ద దర్శకుడు అవుతాడు..

‘బేబీ’ సినిమా ఇంత బాగా రావడానికి ఒక కారణం నిర్మాత ఎస్కేఎన్ అయితే మరో కారణం దర్శకుడు సాయి రాజేష్. సాధారణంగా ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమా హీరోకే ఎక్కువ పేరు వస్తుంది. ఎప్పుడో గానీ దర్శకుడికి పేరు రాదు. ఇప్పుడు ‘బేబీ’ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ కు ఆ పేరు వచ్చిందని, సినిమాల మీద ఫ్యాషన్ ఉన్నవాళ్లను ఒక చోటకు చేర్చి ఇలాంటి అద్భుతాన్ని తెరకెక్కించాడని అన్నాడు. ఈ మూవీతో సాయి రాజేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడని అన్నాడు. అలాగే తాము ఎన్ని సక్సెస్ మీట్ లు పెట్టినా ఏం చేసినా ఇంత సక్సెస్ అవుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం ప్రేక్షకులని వ్యాఖ్యానించాడు. తమ సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు ఆనంద్. 

Also Read: బాలీవుడ్ తండ్రీ కొడుకులతో అక్రమ సంబంధం - ఆ సినీ క్రిటిక్‌పై మహిళా కమిషన్‌కు సెలీనా ఫిర్యాదు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gunde Ninda Gudi Gantalu Mai 12th Episode:బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
Suriya: హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
Podharillu Serial Today May 12th: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?
పొదరిల్లు: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?
Meghasandesam Serial Today May 12th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రికి వార్నింగ్‌ ఇచ్చిన నక్షత్ర – సునందను కలిసిన గగన్‌, భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రికి వార్నింగ్‌ ఇచ్చిన నక్షత్ర – సునందను కలిసిన గగన్‌, భూమి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget