అన్వేషించండి

Amitabh - Prabhas: 'బాహుబలి'తో బచ్చన్ సాబ్, భలే పొగిడేసుకున్నారే! 

బాహుబలి ప్రభాస్, బచ్చన్ సాబ్ అమితాబ్ కలిసి నటిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరిపై తొలి షాట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

అమితాబ్ బచ్చన్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ప్రజెంట్ యంగ్ హీరోలు అందరికీ ఓ ఐడల్, రోల్ మోడల్. ఆయనతో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది కోరుకుంటారు. అమితాబ్ బచ్చన్ నటన గురించి పొగడ్తల వర్షం కురిపిస్తారు. అటువంటి బచ్చన్ సాబ్ బాహుబలి మీద పొగడ్తల వర్షం కురిపించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్, అమితాబ్ మీద హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీళ్ళిద్దరిపై శుక్రవారం ఫస్ట్ షాట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించారు.

Also Read: అమితాబ్‌ను కలిసిన పవన్ కల్యాణ్, అక్కడే ప్రభాస్ కూడా!

"తొలి రోజు... తొలి సన్నివేశం... 'బాహుబలి' ప్రభాస్‌తో తొలి సినిమా. అతని వినయం, ప్రతిభ, ఆరా మధ్య ఉండటం గౌరవంగా భావిస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. "లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ షాట్ కంప్లీట్ చేశా. నా కల నిజమైంది" అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అదీ సంగతి! వైజయంతి మూవీస్ సంస్థ 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read: జగన్‌కు విష్ణు బావమరిది, భోజనానికి వెళ్తే ఎందుకు వివాదం చేస్తున్నారు? మోహన్ బాబు ఆగ్రహం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mothers Day Special Movies : మదర్స్ డే స్పెషల్ - ఈ మూవీస్ డోంట్ మిస్... అమ్మ ప్రేమను కళ్లకు కట్టేలా...
మదర్స్ డే స్పెషల్ - ఈ మూవీస్ డోంట్ మిస్... అమ్మ ప్రేమను కళ్లకు కట్టేలా...
kalavari kodalu kanaka mahalakshmi serial today may 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
Avika Gor: బ్యాంకాక్‌కు మకాం మార్చిన హీరోయిన్... ఎందుకో తెలుసా?
బ్యాంకాక్‌కు మకాం మార్చిన హీరోయిన్... ఎందుకో తెలుసా?
Vijay Deverakonda: అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి
అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
India next CDS : భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
Pumpkin Seeds : ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
Suzuki Swift Hydrogen Prototype: హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
Embed widget